RBI launches UPI123 Pay – ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ఫీచర్స్‌ ఫోన్ల నుంచి యూపీఐ సేవలను ప్రారంభించిన ఆర్బీఐ

Reserve bank of India has launched its new maiden service pertaining to UPI payment with no internet required specifically designed for feature phone users or remote users where one can transfer amount to any account without internet connectivity.

ఫీచర్ ఫోన్ వినియోగదారులు లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని గ్రామీణ వినియోగదారుల కోసం ఇంటర్నెట్ లేకుండా ఏదైనా ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేయగల యూపీఐ సేవలను ప్రారంభించిన  ఆర్బీఐ

నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయు విధానం

  • ఫీచర్‌ ఫోన్‌లో *99# అని టైప్ చేసి డయల్‌ చేయాలి. 
  • ఇప్పుడుMy Profile’, ‘Send Money’, ‘Receive Money’, ‘Pending Requests’, ‘Check Balance’, ‘UPI PIN’, ‘Transactions’ అనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి.
  • డబ్బులు పంపాలంటే డయల్ ప్యాడ్‌లో 1 ప్రెస్ చేసి Send Money ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
  • ఇప్పుడు మీరు మీరు ఫోన్ నెంబర్, యూపీఐ ఐడీ, అకౌంట్ నెంబర్ నుంచి డబ్బులు పంపే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. 
  • ఈ పేమెంట్స్ మెథడ్‌లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. 
  • ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేస్తే మీరు ఎవరికి డబ్బులు పంపాలో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఒకవేళ మీరు యుపీఐని ఎంచుకున్నట్లయితే, అప్పుడు మీరు యుపీఐ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. 
  • బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 11 అంకెల ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. 
  • ఆ తర్వాత మీరు ఎంత మొత్తం పంపాలనుకుంటున్నారో టైప్ చేయాలి. 
  • ఆ తర్వాత మీ యూపీఐ పిన్ నమోదు చేసి send పైన క్లిక్ చేయాలి. 
  • ఇలా చేస్తే మీ అకౌంట్ నుంచి అవతలి వారి అకౌంట్‌లోకి డబ్బులు వెళ్తాయి. 

గమనిక: ఈ ఫీచర్‌ను పొందాలంటే సదరు మొబైల్‌ నంబర్‌తో బ్యాంకు ఖాతా రిజస్టరై ఉండాలి. 

Helpline numbers :

24 hours digital helpline numbers been launched by RBI to assist on digital payments

DigiSaathi : 14431 or 1800 891 3333

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page