PM Kisan e-KYC చేయు విధానం

PM Kisan e-KYC చేయు విధానం

PM Kisan ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు e-KYCని పూర్తి చేయాలి. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేయడం ఆపేసింది.ఈ కెవైసి ని మీరు సింపుల్ గా ఒక్క క్లిక్ తో ఇంటి వద్దనే పూర్తి చేయవచ్చు. ఇందుకోసం మీరు కింది లింక్ క్లిక్ చేసి దిగువ ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కి మొబైల్ లింక్ అయిన వారికే ఈ అవకాశం లేదంటే CSC (మీసేవ) సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది.

PM Kisan e-KYC చేయు విధానం:

  • లబ్ధిదారుని మొబైల్ ఫోన్‌లో లేదా laptop ద్వారా పై లింక్ కి వెళ్ళాలి
  • 12 అంకెల ఆధార్ నంబర్ ను అందులో ఎంటర్ చేయాలి. తర్వాత search పైన క్లిక్ చేయాలి.
  • రైతులు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌కు 4 అంకెల OTP పంపబడుతుంది
  • OTPని నమోదు చేసిన తర్వాత మీ EKYC పూర్తి అయినట్లే
  • తిరిగి అదే లింక్ లో మీరు డీటైల్స్ ఎంటర్ చేస్తే మీకు లింక్ అయిందో లేదో కూడా చూపిస్తుంది.

Note:

PM Kisan e-KYC చేయు సమయంలో లబ్దిదారులకు సరైన నెట్‌వర్క్ కనెక్టివిటీ మరియు ముఖంపై సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి

2 responses to “PM Kisan e-KYC చేయు విధానం”

  1. K.aruna Avatar
    K.aruna

    Sir ma pm Kisan not working

  2. 553538129130 Avatar
    553538129130

    M, kalavati

You cannot copy content of this page