PM Kisan Amount: నేడే పీఎం కిసాన్ 15 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి

,

రైతులకు గుడ్ న్యూస్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన నిధి PM కిసాన్ 15వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విడుదల చేయడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం కుంటి పర్యటనలో భాగంగా ఈ నిధులను రైతుల ఖాతాలో ప్రధానమంత్రి జమ చేశారు.

PM Kisan 15th Installment Release Date and Time : 15th November 2023 at 11.30 am

15th Installment Amount: 2000 Rupees

దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలను ప్రధాని జమ చేయడం జరిగింది. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈసారి కూడా అమౌంట్ పడనుంది.

Steps To Check PM Kisan Beneficiary Status 2023 – పిఎం కిసాన్ స్టేటస్ కింది విధంగా చెక్ చేయండి

పీఎం కిసాన్ స్టేటస్ ను సులభంగా ఆన్లైన్లో మీ మొబైల్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Step 1: Go to the official PM-KISAN website provided below – ఇక్కడ ఇవ్వబడినటువంటి అఫీషియల్ లింక్ కి వెళ్ళండి. మీకు కింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

https://pmkisan.gov.in/

PM Kisan Website

This image has an empty alt attribute; its file name is image-9-1024x471.png



Step 2: Click on “Know your Status” – పైన క్లిక్ చేయండి



Step 3: Enter the Registration Number. – మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే ఎంటర్ చేయండి. తెలియకపోతే కింది స్టెప్స్ ద్వారా మీరు ఏ స్టేషన్ నెంబర్ ని ఆధార్ లేదా మొబైల్ ద్వారా పొందవచ్చు.

This image has an empty alt attribute; its file name is image-14-1024x472.png

Step 3.1: If you don’t remember the Registration Number Click on “Know your Registration Number” – ఇందుకోసం మీరు know your registration number పైన క్లిక్ చేయండి.

This image has an empty alt attribute; its file name is image-13-1024x438.png

Step 3.2: Here you can find the registration number in two ways. Select either the mobile number option or an aadhaar number to get your registration number – క్లిక్ చేసిన తర్వాత మీకు కింది విధంగా ఆధార్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్ పొందే ఆప్షన్ చూపిస్తుంది. మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది అది ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది.

This image has an empty alt attribute; its file name is image-12-1024x471.png

Step 3.3: Once you enter your mobile or aadhar you can see the details as below, i.e your registration number will be shown as below. – మీ రిజిస్ట్రేషన్ నంబర్ కింది విధంగా పొందిన తర్వాత బ్యాక్ పైన క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేసుకునే స్క్రీన్ కి వెళ్ళండి.

This image has an empty alt attribute; its file name is pmkisan13-1024x520.jpg




Step 4: Once you get the registration number, enter the same as below and then captcha code . – మీరు పై పద్ధతిలో పొందిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చ కోడ్ ఎంటర్ చేయండి.

This image has an empty alt attribute; its file name is image-15-1024x473.png



Step 5: Click “Get Data.” – తర్వాత గెట్ డేటా పై క్లిక్ చేయండి.

This image has an empty alt attribute; its file name is image-16-1024x475.png



Step 6: Your PM-KISAN status and payment details will be displayed on the screen as below. You can select your previous and current installment from drop down and check the payment status – ఈ విధంగా మీకు గత విడత అనగా 14వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ మరియు ఈ విడత 15వ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ స్టేటస్ చూపిస్తాయి. డ్రాప్ డౌన్లోడ్ మీరు ఏ విడత స్టేటస్ చెక్ చేయాలన్న దాన్ని సెలెక్ట్ చేసుకుని సులభంగా చెక్ చేసుకోవచ్చు.

This image has an empty alt attribute; its file name is image-7-1024x576.png



This image has an empty alt attribute; its file name is image-8-1024x576.png

If this shows FTO Processed it will be credited once PM releases the funds and once payment success you can see bank and account details.

ముందుగా మీకు FTO processed ఎస్ అని చూపించినట్లయితే అమౌంట్ పడిన తర్వాత బ్యాంకు వివరాలు కూడా అప్డేట్ అవుతాయి.

అంతేకాకుండా మీకేమైనా అనర్హత ఉన్నా కూడా పైన మీకు చూపించడం జరుగుతుంది. ఈ కేవైసీ పూర్తయిందా లేదా మరియు మీ పర్సనల్ వివరాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది.

మీకు ఇంకా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే PM Kisan helpline number 155261/011-24300606 కి చేసి అడగవచ్చు. ధన్యవాదాలు.

Click here to Share

3 responses to “PM Kisan Amount: నేడే పీఎం కిసాన్ 15 వ విడత అమౌంట్ విడుదల, స్టేటస్ చెక్ చేయండి”

  1. Shiva Bogolu Avatar
    Shiva Bogolu

    Orey chetta prabhutvam chetta palana . Lanja kodaka llara Naku Inka rythu bharosa amount raledu ra Mee ammalni denga lanja kodakallara

  2. Vanthala.veeranna Avatar
    Vanthala.veeranna

    Vanthala.veeranna ane naku15vidath raledu

  3. Venkatesh tentu Avatar
    Venkatesh tentu

    Raitu barosa raledu sir, yeppudu vestaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page