Pan Aadhar Link Date : పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంపు..ఈ డేట్ లోపు ఇలా లింక్ చేసుకోండి

,
Pan Aadhar Link Date : పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంపు..ఈ డేట్ లోపు ఇలా లింక్ చేసుకోండి

పాన్ కార్డ్ కలిగిన వారికి గుడ్ న్యూస్..మార్చ్ 31 తో ముగుస్తున్న గడువు ను మరో మూడు నెలలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్తగా జూన్ 30 వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి అవకాశం, ఈ గడువు లోపు చేయని వారికి జూలై 1 నుంచి పాన్ చెల్లుబాటు కాదు.

ఇప్పటి వరకు ఆధార్ తో లింక్ చేసుకోని వారు జూన్ 30 లోపు ₹1000 ఫైన్ చెల్లించి లింక్ చేసుకోవచ్చు.

పాన్ ఆధార్ ఆన్లైన్ లో ఎలా లింక్ చేసుకోవాలి ?

కింది లింక్ లో పూర్తి ప్రాసెస్ ఇవ్వబడింది. ఇందులో పేర్కొన్న విధంగా మీరు 1000 ఫైన్ చెల్లించి లింక్ చేసుకోవచ్చు.

Click here to Share

3 responses to “Pan Aadhar Link Date : పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంపు..ఈ డేట్ లోపు ఇలా లింక్ చేసుకోండి”

  1. Jetti Gopal Raju Avatar
    Jetti Gopal Raju

    Hi

  2. Srikanth Avatar
    Srikanth

    Anjipuram

  3. Ch Raju Avatar
    Ch Raju

    Hai

You cannot copy content of this page