Latest Posts

  • Cooking oil prices : కేంద్ర నిర్ణయంతో మరింత తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంత మేర తగ్గొచ్చంటే

    Cooking oil prices : కేంద్ర నిర్ణయంతో మరింత తగ్గనున్న వంట నూనె ధరలు.. ఎంత మేర తగ్గొచ్చంటే

    –

    దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వంట నూనె ధరలు దిగివస్తున్నాయి. వంట నూనె ధరలను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలకు ధరలను తగ్గించాలని సూచించినటువంటి ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం ద్రవ్యోల్బణం మరియు నూనె ధరలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 12.5% తగ్గించడం…

    Read more


  • బీసీలకు లక్ష పథకం లో పద్మశాలి కులం ఎక్కడ? ముఖ్యమైన అప్డేట్

    బీసీలకు లక్ష పథకం లో పద్మశాలి కులం ఎక్కడ? ముఖ్యమైన అప్డేట్

    –

    బీసీలకు లక్ష రూపాయలు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులుగా ఎంపికైన వారికి ప్రభుత్వం లక్ష రూపాయలను అందించడం జరుగుతుంది. జూన్ 9వ తేదీన తొలి విడతగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 20 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. బీసీలకు లక్ష పథకంలో పద్మశాలీలపై క్లారిటీ అయితే ప్రభుత్వం తొలి దశలో భాగంగా ప్రకటించినటువంటి కులాల లిస్టులో పద్మశాలి…

    Read more


  • నేటి నుంచే జగనన్న ఆణిముత్యాలు.. టాపర్స్ లిస్ట్ ఇదే

    నేటి నుంచే జగనన్న ఆణిముత్యాలు.. టాపర్స్ లిస్ట్ ఇదే

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి ఎంపికైన వారికి జూన్ 15 నుంచి ప్రభుత్వం పురస్కారాలను అందిస్తుంది . ఈ పథకానికి ఎంపికైన టాపర్లకు ప్రభుత్వం నియోజక వర్గ స్థాయిలో జూన్ 15 న , జిల్లా స్థాయిలో జూన్ 17 న మరియు రాష్ట్ర స్థాయిలో జూన్ 20 న సన్మానాలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో…

    Read more


  • Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు

    Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు

    –

    ,

    ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారికి భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI గుడ్ న్యూస్ తెలిపింది. UIDAI సూచనల మేరకు ఇటువంటి వారు ఆన్లైన్ లో తమ డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. జూన్ 14 వరకు ఉచితంగా ఆన్లైన్ లో అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించిన uidai తాజాగా మరో 3 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు…

    Read more


  • AP Spl Pay Hike : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు

    AP Spl Pay Hike : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు

    –

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 11వ PRC సిఫార్సుల మేరకు స్పెషల్ పే పెంపు రాష్ట్ర ప్రభుత్వం 11వ పిఆర్సి సిఫార్సుల ను అమలుపరుస్తూ ఉద్యోగులకు స్పెషల్ పే 30 శాతం నుంచి 33 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాటగిరి 1 మరియు కేటగిరి 2 ఉద్యోగుల మినహా మిగిలిన వారందరికీ కొత్త…

    Read more


  • Jagananna Suraksha : జగనన్న సురక్ష..ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం.పూర్తి వివరాలు

    Jagananna Suraksha : జగనన్న సురక్ష..ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం.పూర్తి వివరాలు

    –

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్న సురక్ష పేరుతో ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది. అసలు ఏంటి ఈ జగనన్న సురక్ష? ప్రజలకు ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి లేదా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రజల ఫిర్యాదుల కోసం ఇప్పటికే ఉన్నటువంటి జగనన్నకి చెబుదాం కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కూడా కొనసాగనుంది.…

    Read more


  • KCR Nutrition Kits : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు.. ఈ పథకం పూర్తి వివరాలు

    KCR Nutrition Kits : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు.. ఈ పథకం పూర్తి వివరాలు

    –

    తెలంగాణ రాష్ట్రంలో గర్భిణీలలో పోషక ఆహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు లేకుండా సరైన పోషణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “కేసీఆర్ న్యూట్రిషన్ కిట్” పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పథకాన్ని జూన్ 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ ను ప్రారంభించిన సీఎం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా…

    Read more


  • Aadhar Document : ఆన్లైన్ లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసేందుకు ఇదే లాస్ట్ చాన్స్.. ఇలా అప్డేట్ చేసుకోండి

    Aadhar Document : ఆన్లైన్ లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసేందుకు ఇదే లాస్ట్ చాన్స్.. ఇలా అప్డేట్ చేసుకోండి

    –

    ,

    భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI సూచనల మేరకు ఎవరైతే ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారు తప్పనిసరిగా ఆన్లైన్ లో డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి.అంటే తమ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటి మరియు అడ్రస్ ప్రూఫ్ లకు సంబందించిన డాకుమెంట్స్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. అలా చేయకపోతే వారి ఆధార్ పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి…

    Read more


  • Jagananna Animutyalu : జగనన్న ఆణిముత్యాలకు జూన్ 15, 17,  20 తేదీల్లో  సన్మానాలు, టాపర్స్ జాబితా ఇదే

    Jagananna Animutyalu : జగనన్న ఆణిముత్యాలకు జూన్ 15, 17, 20 తేదీల్లో సన్మానాలు, టాపర్స్ జాబితా ఇదే

    –

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకానికి ఎంపికైన టాపర్లకు ప్రభుత్వం నియోజక వర్గ స్థాయిలో , జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో సన్మానాలు చేయనుంది. Jagananna Animutyalu Dates : This Program shall be held on June 15th at Constituency level, June 17th at…

    Read more


  • బిసిలకు లక్ష పథకానికి సంబంధించి దరఖాస్తుదారులు ఎవర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, మంత్రి గంగుల క్లారిటీ

    బిసిలకు లక్ష పథకానికి సంబంధించి దరఖాస్తుదారులు ఎవర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు, మంత్రి గంగుల క్లారిటీ

    –

    బీసీలకు లక్ష పథకానికి సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులు కొనసాగుతున్నాయి.. ఈ అప్లికేషన్స్ సొంతంగా ఆన్లైన్ లో గాని లేదంటే మీ సేవలో గాని దరఖాస్తుదారులు అప్లై చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు నుంచి దరఖాస్తుదారులు అప్లికేషన్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనడం జరుగుతుంది. దరఖాస్తుదారులు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మీ సేవలో అప్లికేషన్ ఫారం పూర్తయిన తర్వాత సంబంధిత ఫారం ను మున్సిపల్ ఆఫీసులో లేదా ఎంపీడీవో కార్యాలయంలో అందించాలని…

    Read more


  • Vidya Kanuka : జగనన్న విద్యా కానుక విడుదల.. విద్యార్థులకు ఆరు రకాల వస్తువులు పంపిణీ

    Vidya Kanuka : జగనన్న విద్యా కానుక విడుదల.. విద్యార్థులకు ఆరు రకాల వస్తువులు పంపిణీ

    –

    పరుసుగా నాలుగో ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించింది.జగనన్న విద్యా కానుక నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం [ Vidya Kanuka Lunched for Fourth Consecutive Year] రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మరియు ఏయిడెడ్ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నటువంటి 43,10,165 మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్స్ పంపిణీ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పల్నాడు జిల్లా…

    Read more


  • ఏపి ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే

    ఏపి ని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే

    –

    నైరుతి రుతుపవనాలు ఏపీ లోకి ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఏపి లో దక్షిణ కోస్తా, శ్రీహరికోట ప్రాంతాల్లో ఇక కర్ణాటక లోని శివమోగ్గ , హాసన్ తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి ప్రాంతాలపై ఉన్నట్లు ఐఎండి తెలిపింది. ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.…

    Read more


  • ఏపీలో 24 వరకు ఒంటి పూట బడులు..రాగి జావ, మధ్యాహ్న భోజనం టైమింగ్స్ ఇవే

    ఏపీలో 24 వరకు ఒంటి పూట బడులు..రాగి జావ, మధ్యాహ్న భోజనం టైమింగ్స్ ఇవే

    –

    ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.పాఠశాలలు జూన్ 12 నుంచి యధావిధిగా ప్రారంభం అవుతున్నప్పటికీ జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో మరో వారం పొడిగిస్తూ జూన్ 24 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ ఎండలు తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించాలని విద్యార్థుల…

    Read more


  • Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్..రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయింది, ఇలా అప్లై చేయండి

    Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్..రైతు బంధు పోర్టల్ ఓపెన్ అయింది, ఇలా అప్లై చేయండి

    –

    తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయానికి అప్లై చేసుకునేందుకు రైతు బంధు పోర్టల్ ఎట్టకేలకు తెరుచుకుంది. ప్రస్తుతం రైతుబంధు పోర్టల్ ద్వారా ఎవరు అప్లై చేసుకోవచ్చు గత ఏడాది పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులకు యాసంగిలో రైతుబంధు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతుబంధు [Rythu Bandhu] పోర్టల్ తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఎట్టకేలకు రైతుబంధు సైట్ తెరుచుకుంది. గత ఏడాది…

    Read more


  • వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information

    వైస్సార్ బీమా సర్వే 2023-24 సమాచారం | YSR Bima Survey 2023-24 Information

    –

    ఏపీ ప్రభుత్వం పేదల కోసం, అసంఘటిత రంగ కార్మికుల కోసం వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచితంగానే బీమా పొందొచ్చు. 18 నుంచి 70 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు ఇందులో చేరొచ్చు. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదంటే ప్రమాదవశాత్తు మరణించినా బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీర్చిదిద్దారు. ఈ పథకానికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ నోడల్ ఏజెన్సీగా, గ్రామ వార్డు సచివాలయ శాఖ అమలుపరిచే ఏజెన్సీగా పని చేస్తాయి. …

    Read more


  • Free Tiffa Scan : గర్భిణీలకు ఫ్రీ అల్ట్రా, టిఫా స్కానింగ్

    Free Tiffa Scan : గర్భిణీలకు ఫ్రీ అల్ట్రా, టిఫా స్కానింగ్

    –

    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్యశ్రీ అమలు అయ్యే ఆస్పత్రుల్లో గర్భిణులకు అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల…

    Read more


  • Mission Shakti : మొదటి కాన్పు లో మగబిడ్డ ఉండి రెండో కాన్పు లో ఆడపిల్ల పుడితే 6000 ఇస్తారా? PMMVY FAQ

    Mission Shakti : మొదటి కాన్పు లో మగబిడ్డ ఉండి రెండో కాన్పు లో ఆడపిల్ల పుడితే 6000 ఇస్తారా? PMMVY FAQ

    –

    రెండో కాన్పు లో ఆడపిల్ల పుడితే 6000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి ద్వారా కొత్త పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. 2022 ఏప్రిల్ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం మిషన్ శక్తి ప్రశ్నలు సమాధానాలు [ PMMVY FAQ Answers] Q. మిషన్ శక్తి పథకం ద్వారా రెండో…

    Read more


  • దివ్యాంగుల పెన్షన్ పెంపు..ఇకపై 4116 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటన

    దివ్యాంగుల పెన్షన్ పెంపు..ఇకపై 4116 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటన

    –

    తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి రూపాయలు మేర పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపారు. మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి మేరకు ప్రకటన చేయడం జరిగింది. ఇదే వేదిక నుంచి బీసీలకు లక్ష రూపాయల పథకం కి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. దీంతో ప్రస్తుతం 3116 రూపాయలుగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ను వెయ్యి రూపాయలు పెంచి 4116 రూపాయలు అందించినున్నట్లు…

    Read more


  • ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం

    ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం

    –

    దేశంలో ఆడ శిశువుల జననాల రేటును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మిషన్ శక్తి రూప కల్పన చేసింది. ఎవరికైనా రెండోసారి గర్భం దాల్చినపుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి 6000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2022 ఏప్రిల్ నెల నుండి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు తెలిపారు. రెండో కాన్పులో కవలలు పుట్టి అందులో ఒక అమ్మాయి ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. బర్త్…

    Read more


  • YSR నేతన్న నేస్తం 2023-24 టైం లైన్స్ విడుదల.. కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు జాబితా విడుదల ఎప్పుడంటే

    YSR నేతన్న నేస్తం 2023-24 టైం లైన్స్ విడుదల.. కొత్త రిజిస్ట్రేషన్స్ మరియు జాబితా విడుదల ఎప్పుడంటే

    –

    రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 24 వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది timelines ను విడుదల చేసింది. 2023 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమౌంట్ ను జూలై లేదా ఆగస్టులో విడుదల చేయనున్న నేపథ్యంలో ముందుగా చేపట్టవలసిన ప్రిపరేటరీ ఆక్టివిటీస్ తో కూడిన పూర్తి షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. వైయస్సార్ నేతన్న నేస్తం షెడ్యూల్ ఇదే వైయస్సార్…

    Read more


  • బీసీలకు లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.ఇకపై ప్రతినెలా 15 న అమౌంట్

    బీసీలకు లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.ఇకపై ప్రతినెలా 15 న అమౌంట్

    –

    రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బీసీలకు లక్ష రూపాయల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. తొలుత లాంచన ప్రాయంగా ఆరుగురు లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా లక్ష రూపాయలు చొప్పున నగదు అందించారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి…

    Read more


You cannot copy content of this page