తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా , ఇప్పటి వరకు ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఓటర్ల జాబితా ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది.
అయినప్పటికీ ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటె వారికి కూడా ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు చివరి అవకాశం కల్పించడం జరిగింది.
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు నమోదుకు ఎప్పటి వరకు అవకాశం?
ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు నమోదుకు ఈనెల 13 వరకు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం నామినేషన్స్ ఫెబ్రవరి 16 నుంచి స్వీకరిస్తారు. MLC ఎలక్షన్స్ పోలింగ్ మార్చ్ 13 న జరగనున్నాయి.
AP TS MLC Elections VOTER Registration Last Date : 13 February 2023
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జాబితాలో పేరు చెక్ చేయడం ఎలా?
కింది లింక్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వారీగా MLC ఎన్నికల జాబితా ను డౌన్లోడ్ చేసుకోండి.
MLC ఎన్నికలకు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
పూర్తి ప్రాసెస్ కింది వీడియో లో ఇవ్వబడింది చెక్ చేయండి
AP , TS ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి షెడ్యూల్
All other useful voter links
All other useful voter related links can be accessed from below link
Leave a Reply