How to link Aadhar with Employee CFMS Number – eKYC Authentication

RBI గైడ్ లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కొరకు, ప్రతీ ఉద్యోగి తమ CFMS/HERB లో తమ ఆధార్, మొబైలు నెంబర్ లను లింకు చేయాలని ఆదేశాలు విడుదల. Two Factor Authentication కొరకు సూచనలు, షెడ్యూల్ విడుదల.

CFMD ఐడి ఉన్న వాళ్ళు అందరూ తప్పనిసరిగా CFMS లో ఆధార్, మొబైలు నెంబర్లను లింకు చేయాలి

  • Go to the below link
  • Sign in with Username: cfms no & Password: cfss@123 (Default password)  
  • Go to  ESS ->Employee self service ADHAR eKYC CONFIRMATION  అనే ఆప్షన్ పై క్లిక్  చేయవలెను.
  • Employee basic details  ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను కింది చెక్ బాక్సు లో టిక్ చేసి eKYC పై క్లిక్ చేయవలెను           
  • Select eKYC MODE లో రెండు అప్షన్లు కనిపిస్తాయి 1.Bio-metric 2.Adhar-OTP. 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను
  • ఆధార్ కు లింకు అయిన మొబైల్ నంబరుకు 6 అంకెల గల OTP వస్తుంది.
  • ఈ OTP ని ENTER THE OTP  అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.
  • SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది   
  • Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను. ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను
  • మరల ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.
  • Your status లో eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.
  • తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన status కనిపిస్తుంది (YOUR REQUEST PENDING AT DDO) 
  • దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.
Click here to Share

One response to “How to link Aadhar with Employee CFMS Number – eKYC Authentication”

  1. saga bebi triyambika Avatar
    saga bebi triyambika

    I, saga bebi triyambika is working as a secondary grade teacher.my aadhaar authentification does not completed .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page