10th మరియు ఇంటర్ విద్యార్థులకు ఉచిత కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను VRO లాగిన్ లో ప్రాసెస్ చేసే విధానం

ఆదాయ (ఇన్కం), కుల (క్యాస్ట్) ధ్రువీకరణ సర్టిఫికెట్లకు డిమాండ్ చాలా ఎక్కువ, విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరులో, ఉన్నత చదువుల సీట్ల కేటాయింపుల్లో ఇవే కీలకం. ఉద్యో గాల భర్తీలో రిజర్వేషన్లు పొందాలన్నా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. గ్రామంలో, వార్డుల్లో ఉండే సచివాలయాల్లోనే సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకొంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.పేదలకు ఈ మాత్రం కష్టం కూడా లేకుండా, అసలు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ సూచన మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది.

సర్టిఫికెట్ లు జారీ విధానము : 

  • రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పని చేసే VRO ల మొబైల్ యాప్కు అనుసంధానం చేశారు.
  • VRO లు ఆ జాబితా ప్రకారం తమ పరి దిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్ధిక, సామా జిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఎస్ఐ)కి నివేదిక ఇస్తారు.
  • ఆర్ఎస్ఐ పరిశీలన చేసి మండల తహసీల్దా రు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్ అర్హులకు సర్టిఫికె ట్లను జారీ చేస్తారు.
  • ఈ సర్టిఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్లోడ్ చేస్తారు.వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికెట్లను అందజేస్తారు.
  • ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సోమవారంలోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది.

మొబైల్ అప్లికేషన్ లో సర్టిఫికెట్ జారీ విధానము 

  • ముందుగా కింద ఇవ్వబడిన మొబైల్ అప్లికేషన్ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయవలెను. 
  • మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత VRO వారి ఆధారు నెంబర్ ఎంటర్ చేసి Consent పై టిక్ చేసి Biometric / Irish ద్వారా లాగిన్ అవ్వలి.
  • ఓపెన్ అయిన తరువాత Home Page లొ ఉన్న “Issue of Income, Integrated Certificates to 10th and Inter 2nd Year Students.” పై క్లిక్ చేయాలి.
  • Select Secretariat Code వద్ద సచివాలయం కోడ్ మరియు Select Cluster Code వద్ద వాలంటీర్ క్లస్టర్ ఐడి ను ఎంచుకోవాలి. అప్పుడు ఆ వాలంటీర్ పరిధిలో ఉన్న కుటుంబాల వివరాలు అనగా Student Name, Student Aadar Number, Mother Name వస్తాయి.
  • List పై క్లిక్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ [ Issue Of Income Integrated Certificate To Students ] స్క్రీన్ కనిపిస్తుంది.ఆ స్క్రీన్ లొ Name, Aadhar Number, Category, Status అనే ఆప్షన్ లు వస్తాయి.
  • పేరు పై క్లిక్ చేస్తే రెండు ఆప్షన్ లు చూపిస్తుంది. Apply As Already Available Caste CertificateNew Application. ముందుగా వారికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే మొదటి ఆప్షన్ లేకపోతే రెండో ఆప్షన్ టిక్ చేయాలి.

New Application Process

New Application పై క్లిక్ చేస్తే New Application Details [ Issue Of Income, Integrated Certificates to Students ] అనే స్క్రీన్ చూపిస్తుంది.అందులో

  1. Family Member Details
  2. Place Of Birth
  3. Permanent Address Details
  4. Present Address Details
  5. Caste Certificate Details
  6. Document Lists

వివరాలు ఉంటాయి.

1) Family Member Details :

  • Aadar Number
  • Name of Citizen
  • C/O [ S/O, D/O , W/O, F/O, M/O, H/O, G/O]
  • Gender
  • Date of Birth
  • Caste Category
  • Sub Caste
  • Religion
  • Marital Status
  • Qualification Status

లు ఎంచుకోవాలి.

2) Place Of Birth :

  • District
  • Mandal
  • Secretariet

పై వివరాలు ఎంటర్ చేయాలి.

3) Permanent Address Details :

  • District
  • Mandal
  • Revenue Village
  • Secretariet
  • Land Mark / Locality
  • Street
  • Door No
  • Pin Code

పై వివరాలు ఎంటర్ చేయాలి.

4) Present Address Details :

  • District
  • Mandal
  • Revenue Village
  • Secretariet
  • Land Mark / Locality
  • Street
  • Door No
  • Pin Code

పై వివరాలు ఎంటర్ చేయాలి.

5) Caste Certificate Details :

  • Rice Card Number
  • Education Certificate Contain Caste ( True / False )
  • Purpose Of Caste Certificate

పై వివరాలు ఎంటర్ చేయాలి.

6) Document Lists :

  • Certificate Issue to the family members
  • SSC Marks Memo or DOB Extract or Transfer Certificate 
  • 1 to 10th Study Certificate
  • Ration card / EPIC card / Aadhar card
  • Schedule 1 to 4 

Star ఉన్నవి PDF రూపం లొ అప్లోడ్ చేయాలి.

Note: ఇక్కడ అడిగిన అన్ని Select PDF ని Upload చేయవలసి ఉంటుంది, అలాగే pdf file 1MB కి మించి ఉండరాదు.

Do You Want to Apply Income Certificate ? కి YES or NO ఆప్షన్ లు ఉంటాయి. అవసరం లేకపోతే NO ఎంటర్ చేయాలి. అవసరం ఉంటే YES అని Click చేయాలి.

  • ఇక్కడ Income Certificate Details కి సంబందిచిన వివరాలు ఉంటాయి వాటికి సంబందిచిన Details ని ఎంటర్ చేయాలి .
  • తరువాత Document list కి సంబందిచిన pdf Documents ని Select PDF button click చేసి upload చేయాలి.
  • ఇక్కడ ఇచ్చిన conditions ని Accept చేసి submit చేసిన తర్వాత Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.

Already Available Caste Certificate Application Process

  • Household Details [ Issue of Income, Integrated Certificates to Students] స్క్రీన్ లో Apply ని క్లిక్ చేసి మీరు Already Available Caste Certificate అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే Old Application Details [ Issue of Income, Integrated Certificates to Students] స్క్రీన్ వస్తుంది.
  • Old Application Details [ Issue of Income, Integrated Certificates to Students ] లొ Family Member Details సంబందించిన స్క్రీన్ కనిపిస్తుంది.
  • Family Member Details లొ Aadhaar number, Name of the citizen, Gender లు వస్తాయి.
  • Enter Caste Certificate Number ని Enter చేసి verify click చేస్తే మీరు ఎంటర్ చేసిన Certificate Number మరియు family member details మ్యాచ్ అయితే మీకు గ్రీన్ (ఆకుపచ్చ) కలర్ లొ స్క్రీన్ కనిపిస్తుంది.
  • Caste Certificate Number మరియు family member details మ్యాచ్ అవకపోతే మీకు రెడ్ (ఎరుపు) కలర్ స్క్రీన్ కనిపిస్తుంది.
  • family Member details and Caste Certificate Details Both are same? అన్నే ప్రశ్నకి Yes and No ఆప్షన్స్ ఉంటాయి మీరు No ఆప్షన్ సెలెక్ట్ చేస్తే Do You Want to apply for New Application? అన్నే మెసేజ్ కి ok click చేస్తే New Applicantion Details స్క్రీన్ కి వెళ్ళుతుంది.
  • Family Member details and Caste Certificate Details Both are same? అన్నే ప్రశ్నకి మీరు Yes ఆప్షన్ సెలెక్ట్ చేసి submit చేసిన తర్వాత Data Save అయినా తరువాత ‘ Do You Want to Required for Income certificate ‘ అని మెసేజ్ వస్తుంది. మీరు Yes ఆప్షన్ సెలెక్ట్ చేస్తే Income certificate స్క్రీన్ వస్తుంది లేదా మీరు No ఆప్షన్ సెలెక్ట్ చేస్తే list స్క్రీన్ వస్తుంది.
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page