ఫీజు రియంబర్స్మెంట్ 2025-26 అప్డేట్ – విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

ఫీజు రియంబర్స్మెంట్ 2025-26 అప్డేట్ – విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ (Fee Reimbursement) వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కాలేజీ విద్యార్థులు అందరూ ఈ ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలి. వెరిఫికేషన్ పూర్తి చేసిన తరువాతే మీకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది.

కాలేజ్ స్థాయిలో చేయాల్సిన పనులు

  1. ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
  2. OTA (Online Transfer Approval) ప్రక్రియ పూర్తి చేయాలి

ఈ రెండు దశలు పూర్తి అయిన తర్వాతే విద్యార్థుల వివరాలు సచివాలయంలో వెరిఫికేషన్ కొరకు చూపిస్తాయి.


వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలు

విద్యార్థులు సచివాలయంలో వెరిఫికేషన్ చేయించుకునే ముందు క్రింది పత్రాలను సిద్ధం చేసుకోవాలి:

  • వెరిఫికేషన్ ఫారం
  • విద్యార్థి ఆధార్ కార్డు
  • కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు
  • రైస్ కార్డు (Ration Card)
  • తల్లి బ్యాంకు పాస్ బుక్ (Bank Passbook)

ముఖ్యమైన సూచనలు

  • సమయానికి వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
  • పత్రాలు సరైనవి, అప్‌డేట్ అయినవి ఉండాలి.
  • తప్పుడు వివరాలు ఇచ్చినట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు కావచ్చు.

ముగింపు

2025-26 విద్యా సంవత్సరంలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేయాలి. కావలసిన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుని, కాలేజీ ప్రిన్సిపాల్ వద్ద రిజిస్ట్రేషన్ & OTA పూర్తి చేసి, తర్వాత సచివాలయంలో వెరిఫికేషన్ చేయించుకోవాలి.

తాజా అప్‌డేట్స్ కోసం ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ను లేదా మీ కాలేజీని సంప్రదించండి.

Click here to Share

One response to “ఫీజు రియంబర్స్మెంట్ 2025-26 అప్డేట్ – విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వివరాలు”

  1. P.Sunitha Avatar
    P.Sunitha

    Yenni padakalu vachina yentabaaga chadivi marks techikunna OC cast kavadam valana e padakalu andadam ledu studies help cheyaru kada kaneessm chadivi good marks techikunna suport kuda ledu loyar cast valaku Anni labhista e

Leave a Reply to P.Sunitha Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page