Pravasandhra Bheema Scheme 2025 : విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగులు మరియు వలస కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రవాసాంధ్ర భీమా పథకం ద్వారా ప్రమాదాలు, వైద్య ఖర్చులు, ప్రయాణ సాయం, న్యాయపర రక్షణ, గర్భిణీ సహాయం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
Read more