ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 7 వేలు

రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది.  ఆగస్టు 2న వారణాసి పర్యటన లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ విడుదల చేయనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava Release Date) అమౌంట్ జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఆగస్ట్ 2 న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్..  7000 జమ

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా మూడు విడతల్లో అందిస్తున్న 6000 రూపాయలు అందిస్తున్న విషయం తెలిసిందే. 20వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటనలో భాగంగా ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు.

అదే రోజున అనగా ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కి రెండు కలిపి ₹7,000 రైతులు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

పీఎం కిసాన్ కింద 6000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 14 వేల రూపాయలు కలిపి మొత్తం 20వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ రైతుల కథలో మూడు విడతల్లో జమ చేస్తుంది.

Annadatha Sukhibhava and PM Kisan amount shall be released on 2nd August 2025.

అన్నదాత సుఖీభవ పథకం – 40.64 లక్షల మందికి నిధులు

అన్నదాత సుఖీభవ పధకానికి సంబంధించి ప్రభుత్వం ఈసారి కేవైసీ తప్పనిసరి చేయడం జరిగింది. అయితే ఆటోమేటిక్గా దాదాపు అందరి kyc ని ప్రభుత్వం అప్డేట్ చేయడం జరిగింది. ఎవరికైతే కేవైసీ అవ్వలేదు వారి నుంచి థంబ్ తీసుకోవటం జరిగింది. అర్హత ఉన్న స్టేటస్ లో అనర్హులుగా చూపించిన వారికి అదే విధంగా రైతు సేవా కేంద్రాల వద్ద జాబితాలో పేరు లేని వారందరికీ కూడా మరోసారి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23 వరకు కూడా గ్రీవియన్స్ పెట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది. దాదాపు లబ్ధిదారుల అందరి జాబితాలను ఫైనల్ చేసిన నేపథ్యంలో అన్నదాత సుఖీభవ అమౌంట్ ఆగస్టు 2న జమ అవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 46.64 లక్షల మందికి అన్నదాత సుఖీభవ నిధులు జమ కానున్నాయి అయితే వీరిలో ఇప్పటికే దాదాపు అందరూ అనగా 46.20 లక్షల మంది ఈకేవైసీ పూర్తి చేయడం జరిగింది. 40,364 మందికి మాత్రం ఈ కేవైసీ పెండింగ్ ఉన్నట్లు సమాచారం.

Annadatha Sukhibhava and PM Kisan on 2 nd August

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ స్టేటస్ ని తెలుసుకునేందుకు కింద ఇవ్వబడినటువంటి వెబ్సైట్లో  మీ ఆధార్ తో స్టేటస్ పొందవచ్చు. (check Annadatha Sukhibhava status 2025)

పీఎం కిసాన్ స్టేటస్ కింది లింక్ ద్వారా తెలుసుకోండి.

లేదంటే కింద ఇవ్వబడిన స్టెప్స్ ఫాలో అవ్వండి

Step 1: అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
https://annadathasukhibhava.ap.gov.in/

Step 2: వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు know your status అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి  దానిపైననా మీరు క్లిక్ చేయవచ్చు.

Annadata sukhibhava 2025

Step 3: మీ ఆధార వివరాలు నమోదు చేసి మీ యొక్క అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page