GSWS Department has enabled ekyc option to its beneficiaries under the scheme Jagananna Amma Vodi
అమ్మ ఒడి లబ్దిదారులకు ekyc చేయుటకు కొత్తగా సచివాలయం లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
Beneficiary outreach అప్ లో సచివాలయం సిబ్బందికి ఈ ఆప్షన్ కల్పించారు.
ఇందులో తల్లి యొక్క థంబ్(ekyc ) తీసుకుంటారు.
Leave a Reply