ఆధార్ అప్డేట్ అంటే ఏమిటి ?
ఆధార్ కార్డుకు సంబందించిన పేరు , చిరునామా , మొబైల్ నెంబర్ అప్డేట్ , బయోమెట్రిక్ అప్డేట్ , ఇమెయిల్ ,కొత్తగా ఆధార్ నమోదు, పుట్టిన తేదీ , జెండర్ అప్డేట్ లతో పాటుగా మీ ఐడెంటిఫికేషన్ లేదా నివాస పత్రాలు అప్డేట్ చేయడం ఆధార్ అప్డేట్ పరిధిలో కి వస్తాయి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ?
గత 10 సంవత్సరాల క్రితం ఆధార్ పొంది ఇప్పటివరకు ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకోని ప్రతీ ఒక్కరు కూడా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.
ఆధార్ నుంచి అధికారికంగా కింది విధంగా మెసేజ్ వచ్చిన వారు కూడా వెంటనే అప్డేట్ చేసుకోవాలి
AadhaarXXXXXXXX7656 needs Document Update. Use this service at myaadhaar.uidai.gov.in or visit an AadhaarCentre with Proof of Identity & Address documents. -UIDAI
ఆధార్ డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి ?
మీరు ఆన్లైన్ లో స్వతహా నైనా లేదా ఆఫ్లైన్ పద్దతి లో నైనా అప్డేట్ చేయవచ్చు. మీరు ఎటువంటి వివరాలు మార్చాలి అనుకోకపోతే కేవలం డాక్యుమెంట్స్ వరకు రీ అప్లోడ్ చేయవచ్చు.
డాక్యుమెంట్ అప్డేట్ అయిన తరువాత వారి ఆధార్ కార్డులో ఎటువంటి వివరాలు మారవు మరియు కొత్త కార్డు పోస్ట్ ద్వారా రావు.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కు ఏ డాక్యుమెంట్ లు కావాలి ?
- దరఖాస్తు ఫారం
- POI Original [Proof of Identity]
- POA Original [Proof of Address]
Download AadhaarDocument Application Forms
ఆధార్ కార్డులో ఉన్న పేరు మరియు POI Proof లో ఉన్న పేరు ఒకేలా ఉండాలా ?
ముందుగా డాక్యుమెంట్ అప్డేట్ కోసం ఇచ్చిన ఉత్తరువుల మేరకు ఒకేలా ఉండాలి. కానీ తరువాత కేవలం డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ కోసం మాత్రమే కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది. అవి
- ఇంటి పేరు, పేరు తారు మారు అయినా పర్వాలేదు
- చిన్న స్పెల్లింగ్ తప్పు ఉన్న పర్వాలేదు
- పలికే టప్పుడు ఒకేలా విన్నపడిన పర్వాలేదు
- మొత్తం పేరుకు బదులు లెటర్ లు మాత్రేమే ఉన్న పర్వాలేదు
- ఆధార్ ఇంటి పేరు ఉంది POI లో లేకుండా POI లో C/O లో ఇంటి పేరు ఉంటే పర్వాలేదు.
- PAN కార్డును సంతకం ఉన్నా, లేకున్న పర్వాలేదు.
ఆధార్ కార్డులో ఉన్న చిరునామా మరియు POA Proof లో ఉన్న చిరునామా ఒకేలా ఉండాలా ?
ముందుగా డాక్యుమెంట్ అప్డేట్ కోసం ఇచ్చిన ఉత్తరువుల మేరకు ఒకేలా ఉండాలి. కానీ తరువాత కేవలం డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ కోసం మాత్రమే కొన్ని వెసులుబాటులు ఇవ్వటం జరిగింది. అవి
- గ్రామం పేరు మరియు మండలం లేదా జిల్లా సరిగా ఉండి POA లో PIN కోడ్ లేకపోయినా పర్వాలేదు.
- గ్రామం పేరు మరియు PIN కోడ్ సరిగా ఉండి POA లో మండలం / జిల్లా పేర్లు లేకపోయినా పర్వాలేదు.
- POA కు ఆధార్ కు ల్యాండ్ మార్క్, వార్డ్ నెంబర్ వంటి వాటిలో చిన్న తేడాలు ఉన్నా పర్వాలేదు.
- దరఖాస్తు దారుడు అప్లికేషన్ లో ఎక్కువ వివరాలు ఇచ్చి, POA లో అన్ని లేకపోయినా పర్వాలేదు.
Aadar Standard Document ను POI గా సబ్మిట్ చేయవచ్చా ?
చెయ్యకూడదు. Aadar Standard Document ను POA గ మాత్రం సబ్మిట్ చెయ్యవచు.
రాష్ట్రము / జిల్లలో / మండలం మార్పు వలన రాష్ట్రము / PIN Code వంటి వివరాలు POA లో మారినట్టు అయితే అలాంటి వారు డాక్యుమెంట్ అప్డేట్ చేయాలి? చిరునామా అప్డేట్ చేయాలి ?
చిరునామా అప్డేట్ చేసుకోవాలి.
ఆధార్ డాక్యుమెంట్ చేసుకోవటం వలన ఉపయోగాలు ఏంటి ?
- ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చు.
- దాదాపు 1000 ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ప్రయోజనాలను నివాసితులు సులభంగా లబ్ధి పొందవచ్చు.
- బ్యాంకు ఖాతా తెరవడం సులభతరం అవుతుంది.
- సిమ్ కార్డు పొందడం సులభతరం అవుతుంది.
- వివిధ స్కాలర్షిప్ పథకాలకు మెరుగైన సౌలభ్యం కలుగుతుంది.
- రుణ దరఖాస్తులను (Loan Application) బ్యాంకులో వేగంగా ప్రాసెస్ చేయగలుగుతాయి.
- తప్పిపోయిన కుటుంబ సభ్యులను ఆధార్ సహాయంతో తిరిగి వారి కుటుంబాలతో కలపడం సాధ్యమవుతుంది.
- మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అయితే మీరు ఐటీ రిటర్న్లను సులభంగా ఈ వెరిఫై చేసుకోవచ్చు.
డాక్యుమెంట్ అప్డేట్‌కు ఎంత ఛార్జ్ అవుతుంది?
Self గా Online లో చేసుకుంటే 25/-, ఆధార్ సేవ కేంద్రాల్లో లేదా ఆధార్ సర్వీస్ కలిగిన సచివాలయం లో చేయాలి అనుకుంటే 50 రూపాయలు.
ఆధార్ అప్డేట్ Self లాగిన్ అనగా ఎవరికి వారు చేసుకోవటం ఎలా?
- మొదట కింద ఇవ్వబడిన వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
- Login పై క్లిక్ చేయాలి. Enter Aadhaar వద్ద 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. Enter Above Captcha వద్ద Captcha Code ఎంటర్ చేయాలి. Send OTP పై క్లిక్ చేయాలి. Enter OTP వద్ద 6 అంకెల OTP ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
- మీ గుర్తింపు రుజువు (POI) మరియు చిరునామా రుజువు (POA)లు అప్డేట్ చేయటం కోసం Document Update అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Objective of Document Update Service లో అన్ని వివరాలు వస్తాయి.POI మరియు POA లో ఉన్న వివరాలు మరియు ఆధార్ లో ఉన్న వివరాలు తో సరిపోవాలి లేదంటే అప్డేట్ అవ్వవు.
- అన్ని విషయములు చదువుకొని NEXT పై క్లిక్ చేయాలి.
- How It Works? అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మొత్తం 3 స్టెప్ లుగా అప్డేట్ చేసుకోవటం చూపిస్తుంది. Next పై క్లిక్ చేయాలి.
- Please Verify Your Demographic Details అనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ లో ఉన్న డేటా చూపిస్తుంది. పేరు, లింగము, పుట్టిన తేదీ, చిరునామా అన్ని చూసుకొని I Verify That Above Details Are Correct
- పై క్లిక్ చేయాలి.Upload చేసే డాక్యుమెంట్లు 2 MB లోపు ఉంటూ JPEG, PNG, PDF రూపం లో ఉండాలి.
- Please Upload Proof Of Identity (POI) Document లో Select Valid Supporting Document Type లో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకున్న అక్కడ Document Advisory లో అన్ని చదువుకోని Okay పై క్లిక్ చేయాలి. అదే విదంగా చిరునామా సంబందించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసాక Next పై క్లిక్ చేయాలి.
- “Please Confirm Your Demographic Details In The Documents Exactly Matches With Your Demographic Details In Aadhar” అని పాప్ అప్ వస్తుంది. Okay పై క్లిక్ చేయాలి. తరువాత పేమెంట్ పేజీ కు తీసుకు వెళ్తుంది.
- I Hereby Confirm That I Have Read The Understand The Payment Cancellation Refund Process అని ఉన్న దగ్గర టిక్ చేసి Make Payment పై క్లిక్ చేయాలి. URN నెంబర్ తో వచ్చే రసీదు ను డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. స్టేటస్ చూసుకోటానికి ఉపయోగపడుతుంది. అన్ని వివరాలు చూసుకొని Submit పై క్లిక్ చేయాలి.Process మధ్యలో ఆగి పోతే Dashboard ఆప్షన్ క్లిక్ చేసి Document Update వద్ద Resume పై క్లిక్ చేసి మరలా ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి చేయువచ్చు.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ ఎలా చూసుకోవాలి ?
కింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయాలి.
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ స్టేటస్ చేసిన తరువాత మీకు వచ్చిన లేదా ఇచ్చిన రసీదులో ఉండే 14 అంకెల నమోదు సంఖ్య లేదా 28 అంకెల EID ఎంటర్ చేసి Captcha కోడ్ ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి. డాక్యుమెంట్ అప్డేట్ పూర్తి అయితే Completed అని అవ్వక పోతే Pending అని వస్తుంది.
POI లోకి ఏఏ డాక్యుమెంట్ లు వస్తాయి ?
- Indian Passport
- PAN Card/e-PAN Card
- Ration /PDS Photograph Card/e-Ration Card
- Voter Identity Card Card/e-Voter Identity Card Card
- Driving License Service Photo Identity Card issued by Central Govt./ State Govt./ PSU/ Regulatory Bodies/ Statutory Bodies
- Pensioner Photo Identity Card / Freedom Fighter Photo Identity Card / Pension Payment Order issued by Central Govt./ State Govt./ PSU/ Regulatory Bodies/ Statutory Bodies
- CGHS/ ECHS/ ESIC/ Medi-Claim Card issued by Central Govt./ State Govt./ PSU/ Rashtriya Swasthya Bima Yojana (RSBY) Card
- Disability Identity Card / Certificate of Disability issued under Rights of Persons with Disabilities Rules, 2017
- Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt. like Bhamashah, Domicile Certificate, Resident Certificate, JanAadhaar, MGNREGA/NREGS Job Card,Labour Card etc.
- ST/ SC/ OBC Certificate issued byCentral Govt./ State Govt.
- Mark sheet/ Certificate issued byrecognized Board of Education/University
- Transgender Identity Card / Certificateissued under Transgender Persons(Protection of Rights) Act, 2019
- Certificate issued on UIDAI Standard Certificate format by: Gazetted Officer at NACO/ State Health Department/ ‘Project Director of the State Aids Control Society or his nominee’ (in pursuance of Hon’ble Supreme Court Judgment in Criminal Appeal No(s).135/2010 dated 19.05.2022) OR Superintendent/ Warden/ Matron/ Head of Institution of recognize shelter homes or orphanages (for children of concerned shelter home or orphanage only)
- Prisoner Induction Document (PID) issued by Prison Officer with signature and seal
POA లోకి ఏఏ డాక్యుమెంట్ లు వస్తాయి ?
- Indian Passport
- Ration /PDS Photograph Card/e-Ration Card
- Voter Identity Card Card/e-Voter IdentityCard Card
- Disability identity Card / Certificate of Disability issued under Rights of Persons with Disabilities Rules, 2017
- Photograph Identity Card / Certificate with Photograph issued by Central Govt./State Govt. like Bhamashah, Domicile Certificate, Resident Certificate, JanAadhaar, MGNREGA/NREGS Job Card,Labour Card etc.
- ST/ SC/ OBC Certificate issued byCentral Govt./ State Govt.
- Transgender Identity Card / Certificateissued under Transgender Persons(Protection of Rights) Act, 2019
- Certificate issued on UIDAI Standard Certificate format by: MP/ MLA/ MLC/ Municipal Councillor OR Gazetted Officer Group ‘A’/ EPFO Officer ORTehsildar/ Gazetted Officer Group ‘B’ OR Gazetted Officer at NACO/ State Health Department/ ‘Project Director of the State Aids Control Society or his nominee’ (in pursuance of Hon’ble Supreme Court Judgment in Criminal Appeal No(s).135/2010 dated 19.05.2022) OR Superintendent/ Warden/ Matron/ Head of Institution of recognize shelter homes or orphanages (for children of concerned shelter home or orphanage only) OR Recognized Educational Institution signed by Head of Institute (for the concerned Institute students only) OR Village Panchayat Head/ President or Mukhiya/ Gaon Bura/ equivalent authority (for rural areas)/ Village Panchayat Secretary/ VRO or equivalent (for rural areas)
- Electricity Bill (Prepaid/Postpaid bill, not older than 3 months)
- Water Bill (not older than 3 months)
- Telephone Landline Bill/ Postpaid Mobile Bill/ Broadband Bill (not older than 3 months)
- Valid Registered Sale Agreement/ Registered Gift Deed in Registrar office/ Registered or Non Registered Rent/ Lease Agreement / Leave and License Agreement
- Gas Connection Bill (not older than 3 months)
- Allotment letter of accommodation issued by Central Govt./ State Govt./ PSU/ Regulatory Bodies/ Statutory Bodies (not older than 1 year)
- Life/Medical Insurance Policy ( valid up to 1 year from the date of issue of the Policy
- Prisoner Induction Document (PID) issued by Prison Officer with signature and seal\
Leave a Reply