జనవరి 23,24 తేదీల్లో గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

,

సచివాలయం లో అందించే ఆధార్ సేవలు :

  1. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
  2. ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్
  3. బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్
  4. పేరు మార్పు ( Proof తప్పనిసరి )
  5. DOB మార్పు ( Proof తప్పనిసరి )
  6. జెండర్ మార్పు
  7. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)
  8. చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )
  9. కొత్తగా ఆధార్ నమోదు

Service Charge : 1,2,4,5,6,7,8 = 50/- 3 = 100/- 9, Mandatory Biometric Update = = Free || 3+ Anyone Service = 100

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page