వరుసగా ఐదో సంవత్సరం వైయస్సార్ రైతు భరోసా రెండో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా విడుదల చేయడం జరిగింది.
వైయస్సార్ రైతు భరోసా ఎంత అమౌంట్ జమ చేస్తారు
వైయస్సార్ రైతు భరోసా రెండవ విడత లో భాగంగా ప్రతి ఏడాది ప్రభుత్వం నాలుగువేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల రూపాయలు మొత్తంగా నాలుగువేల రూపాయలు రైతులకు రావాల్సి ఉంటుంది.
PM KISAN ₹2000 విడుదల చేసిన ప్రధాని. స్టేటస్ ఇక్కడ చెక్ చేయండి.
అయితే కేవలం వైయస్సార్ రైతు భరోసా అమౌంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి రైతులకు 2000 జమ అవ్వనున్నట్లు సమాచారం. మిగిలిన 2000 రూపాయలు PM కిసాన్ నిధులు ఈ నెల 15 న జమ అవుతాయి.
రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? Rythu Bharosa Payment Status 2023-24
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి వైయస్సార్ రైతు భరోసా 2023-24 పేమెంట్ స్టేటస్ వివరాలను మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి ఆన్లైన్ లో కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
చాలామందికి స్టేటస్ చెక్ చేసినప్పుడు “Payment under Processing” అని చూపిస్తుంది. అంటే త్వరలోనే మీకు అమౌంట్ పడుతుంది.
[TS_Poll id=”28″]
PM కిసాన్ 14 వ విడత ఎప్పుడు జమ చేస్తారు?
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కి సంబంధించి 14 విడుతలను రైతుల ఖాతాలో జమ చేయగా, ప్రస్తుతం 15 వ విడత అమౌంట్ పెండింగ్ లో ఉంది. ఈ అమౌంట్ ను ప్రధాని ఈ నెల 15 న జమ చేస్తున్నారు.
ఈ అమౌంట్ రైతుల ఖాతాలో నవంబర్ 15 సాయంత్రానికి లేదా మరుసటి రోజు జమ అయ్యే అవకాశం ఉంటుంది.. కాబట్టి రెండు పథకాలు వారం వ్యవధిలో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే రైతు భరోసా అమౌంట్ మాత్రం ఇంకా పడలేదు అని చాలా మంది రైతులు చెప్తున్నారు. మరి pm కిసాన్ విడుదల తర్వాత అయినా రైతు భరోసా అమౌంట్ జమ చేస్తారా అనేది చూడాలి.




125 responses to “Rythu Bharosa 2023-24 : ఏపి లో రైతు భరోసా విడుదల, పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి”
Naku kuda enka amt credit కాలేదు why…….
amount credited kaledhu
Padaledu
Not showing payment not credited amount
Last payment 5,500 chupistundi anthe inka Rythu Bharosa padaledu.
No money
Still I have not received payment
Pm kisan makuraledu
Makuraledu ok
Rythu bharosa raladhu 10 days ayendhi enka raladu
Rhythm barosa status not showing
డబ్బులు పడలేదు
రైతు భరోసా డబ్బులు 2000 పడింది 201 పడలేదు ఏమైనట్టు తెలియట్లేదు దయచేసి సహకరించండి
Rytu Barosa amount padaledu
maku YSR Rythu barosa padindhi accountlo
tq Sir YS Jagan ( Andhra Pradesh Chief Minister)
Raitu Bharosa amount not credited
Sar Naku dabupadaLedu
Not crediet
Not received payment
N, sreenivasarao. Raitu. Barosa. Inka. Padaledu
Yes in my account also not credited
Not showing any thing
Payment status lo under process Ani kuudaa chupincha ledu.
Raitu bharosa padaladu
E róju varaku amount lo padaledgu
Raitu bharosa padaladu.
Raitu barosa payment epudu padatai…
Yevariki inka padaledu
Old status chupistundi,
New status no sir
Amount not created
Payment success but not credited
I did not get Ruthu Barosa
Not yet credited to my account
Maaku padaledhu
Still not received
Old status.newstatudnotupdated
Not credit amount sir
Amount raledu
N khasim no credit rythu bharosa 2023-November
Button nokkaru
Kani amount it’s not credit no use
Inka amount credit avaledu
Amount not credit my account
Inka amount credit avaledu
Pay ment. Avvaledu
Not received and not showing status
Payment status sucsess but not credited to account
Not yet credited to my account
ఇంకా డబ్బులు పడలేదు
Naku epptivaraku okka sari kuda rythu bharosa raledu
Amout raledu
Amount not credit my account
Amount raldu
Pay ment successful but amount not credited
ఎస్
చాలా మందికి డబ్బులు పడలేదు
అసలు జగన్ బటన్ నొక్కాడో లేదో తెలియదు
Amount not credited stillnow
Amount not yet received sir
Amount can’t credit in my account. Sir
Button nokkuthadu , kani account lo dabbulu padav , prajalu pichollu kadu le , esari ni otami kayam jagan reddy
సర్
అమౌంట్ పడలేదు
ఎమౌంట్ పడలేదు
Payment enka padaleadhu p m kisson enkapadaledhu
Still, I have not yet received the money
Money not credited
Nothing show’s
1st విడత రైతు భరోసా డబ్బులు 7500/- రూపాయలు పడలేదు
సార్ నాకు డబ్బులు పడినట్టు చూపిస్తుంది కానీ నా అకౌంట్ లో చూస్తే లేదు సార్
లింక్ పెట్టండి బ్రదర్ నేను కూడా స్టేటస్ చెక్ చేసుకుంటా
link is given pls check or you can visit here
Amount credit but my account is not sir
Payment success but not credited
లింక్ పెట్టండి బ్రదర్ నేను కూడా స్టేటస్ చెక్ చేసుకుంటా
సార్ నా కు రైత్ బ రోసా అమౌంట్ రా లేదు15instalment
Pmkisan not created
We can’t receive rythu bharosa
No message
సార్ నా కు రైత్ బ రొ స amount రాలేదు 15instalment
Evariki amount jama kaledu e govt katalu cheptudhi rayth account lo credit chesamani
I didn’t get any updates and it is not showing under processing like that messgage
Same
Pm kisan not paid sir
Good benefit about this
Dt:8/11/23. Status raythu borasa successful but amount not credited….
Payment success but not credited
Payment successful but not credited amount
Maku app kuda oppen avadam ledhu
Amount not credit enka radha
Kaaledu enka
Donga CM dabbulu anni nuve ***** money vesinattu chupisthe vote lu vesesthara janalu
Inthavaraku rythu bharosa mariyu PM kissan rendu padaledhu.Yevarini adagaali
రైతు బరోసా ఇంకా పడలేదు
Valluru Maheswararao jaggunaidu bodduru srikakulam santakaviti valluru Maheswararao jaggunaidu bodduru srikakulam santakaviti
No money
Not credits
no mony credited
P.
Sir my name SUNKARA VVSUKN SWAMY reddipalli padam anabham madelam visakhapatnam dt Potnuru payment not received
Amount పడలేదు
No
No
No
Button nokkithe a button inka touch kaledhu anukunta anduke evariki inka padaledhu gattiga
button nokku jagan
Rythu borosa Not showing any thing.
421799953618
No
Enka padaledhu
Payment successfully but Not credited
Raledu
Jama kaledu
Amount not credite
Mi
Payment success but not credited
Valluru Maheswararao jaggunaidu bodduru srikakulam santakaviti
అస్సలు రైతు భరోసా డబ్బులు ఇప్పటి వవరకు ఎవరికీ పడలేదు
ఇంక్క మాకు కూడ రాలేదు
ఎస్
చాలా మందికి డబ్బులు పడలేదు
అసలు జగన్ బటన్ నొక్కాడో లేదో తెలియదు
Hi
Payment successful but not credit
రైతు భరోసా ఇంక రాలేదు బట్టన్ నొక్కి 10రోజులు ఐనది ఇంక రాలేదు. పీఎం కిసాన్ డబ్బులు. మాత్రమే అకౌంట్ లో పడ్డాయి.
Ritubarosa padaledhu
Prajala numchi vethirekatha vastumdi. Jaggan ku Ardham kavatamledu .
స్టేటస్ లో కూడా సూపించడం లేదు సార్ బ్యాంక్ లో కూడా పడలేదు సార్.
Padaledhu sir
We didn’t get pm kissan and raithu bharosa amount.every time we got it clearly.but wt happened now.we did go any aadhar correction also.
No status not credited
This time rayathu barosa to late
15 rojulu ayana eppateki padaledhu sir
Sachivalayam lo adigina bank velli check sesukondi anttunnaru sir