YSR Kalyanamasthu Date : వైఎస్సార్ కల్యాణమస్తు, షాది తోఫా వాయిదా

YSR Kalyanamasthu Date : వైఎస్సార్ కల్యాణమస్తు, షాది తోఫా వాయిదా

ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా ఈ ఏడాది రెండో విడత కార్యక్రమం వాయిదా పడింది.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 8న నిర్వహించాల్సి ఉన్న ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.

Above YSR Kalyanamasthu Date got postponed

వరద ప్రభావిత ప్రాంతాల సమీక్ష కారణంగా వాయిదా

ఆగస్టు 7 మరియు 8 తేదీలలో సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి మరియు కోనసీమ జిల్లాలలోని ఇటీవల వర్షాల భారిన పడిన వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించునున్నారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 8న షెడ్యూల్ చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా కార్యక్రమం వాయిదా పడినట్లు అయింది.

YSR Kalyanamasthu 2023 second phase got postponed

కొత్త డేట్ త్వరలో ప్రకటన [ YSR Kalyanamasthu Date to be announced shortly]

కళ్యాణమస్తు మరియు షాది తోఫా కి సంబంధించి కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఆగస్టు మూడో వారంలో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.

వైయస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా కి సంబంధించినటువంటి అన్ని స్టేటస్ లింక్స్ కింది పేజ్ ద్వారా చెక్ చేయండి.

Click here to Share

4 responses to “YSR Kalyanamasthu Date : వైఎస్సార్ కల్యాణమస్తు, షాది తోఫా వాయిదా”

  1. ఆగస్టు నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు – GOVERNMENT SCHEMES UPDATES

    […] […]

    1. Nagala Venkata Lakshmi Avatar
      Nagala Venkata Lakshmi

      Kalyanamastu amount padaledhu

  2. Nagala Venkata Lakshmi Avatar
    Nagala Venkata Lakshmi

    Kalyana mastu

  3. Shaik fayaz Avatar
    Shaik fayaz

    Shaik khamer Taj amaunt padaledu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page