Reverification list లో ఉన్న వారికి NBM గ్రీవెన్స్ లో RIASE చెస్తే వాళ్ళ పేర్లు EKYC కు ఇస్తారా?
Will not come immediately,
అర్హులైన కొందరు పేర్లు PROV ELI & RE-VERI LIST లో కూడా లేవు. కారణం ఏమిటి?
Their Data not received from school education department
NBM లో గ్రీవెన్స్ raise చేసిన వారికి, Ekyc కి ఎప్పుడు enable అవుతాయి?
We will communicate, it will take some more time.
ఒక కుటుంబంలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఒక స్టూడెంట్ పేరు MOTHER తోను, ఒక స్టూడెంట్ పేరు GRAND MOTHER తొను EKyc కు వచ్చాయి…, ఇలాంటి CASES లో ఏమి చేయాలి?
Hold the grand parent one They may be in different rice cards, so may appear. I request others also to follow the same in such cases and communicate the same to all other WEA/WEDPS
సర్ ఇపుడు వేసే అమౌంట్ అమ్మ ఒడి 22-23 విద్యా సంవత్సరానికి కి సంబందించినది కదా సర్ , 23-24 RTE లో జాయిన్ అయిన వాళ్ళ పేర్లు రావు కదా సర్?
YES…. last academic year
Leave a Reply