ప్రజల సమస్యలకు సంబంధించి జగనన్న సురక్ష పథకం ద్వారా ఏర్పాటు చేసే క్యాంపులను జులై 1 నుంచి నిర్వహించనున్న ప్రభుత్వం.. జూన్ 24 నుంచి వాలంటీర్లు, సిబ్బంది ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం , సమస్యల నమోదు
Step 1 : గ్రామ వార్డు వాలంటీర్లు GSWS Volunter కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్
Step 2 : జగనన్న సురక్ష ప్రోగ్రాం లో భాగంగా GSWS Volunteer కొత్త వెర్షన్ మొబైల్ అప్లికేషన్ లొ Home Page లొ Suraksh అనే ఆప్షన్ ఇవ్వటం జరుగును . ఆ ఆప్షన్ టిక్ చేసాక క్లస్టర్ లొ హౌస్ హోల్డ్ డేటా వస్తుంది.
Step 3 : ఎవరికి అయితే సర్వే చెయ్యాలో ఆ కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ఆరు దశల ధ్రువీకరణ వివరాలు అనగా
- Wet Land
- Dry Land
- FOUR WHEELER
- GOVT EMPLOYEE
- ELECTRICITY LAST 6MONTHS UNITS
- Urban Property
చూపిస్తాయి. తరువాత వరుసగా ప్రశ్నలు చూపిస్తాయి.
ప్రశ్న 1 : రైతులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం జగనన్న ప్రారంభించిన పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
- వైఎస్ఆర్ రైతు భరోసా
- సున్నా వడ్డీ పంట రుణాలు
- వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం
- వైఎస్ఆర్ పెన్షన్ కానుక
అవగాహన లేనివారికి తెలియజేయండి.
ప్రశ్న 2 : మహిళల జీవనోపాధి కోసం జగనన్న ప్రారంభించిన పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
- వైఎస్ఆర్ ఆసరా
- వైఎస్ఆర్ చేయూత
- అమ్మ ఒడి
- వైఎస్ఆర్ పెన్షన్ కానుక
అవగాహన లేనివారికి తెలియజేయండి.
ప్రశ్న 3 : మన పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న అందిస్తున్న పథకాలు ఏంటో తెలుసా? (పౌరుడు తన సమాధానం చెప్పాక కింద ఉన్న అన్ని ఆప్షన్స్ ని చదవండి)
- జగనన్న విద్యా దీవెన/జగనన్న వసతి దీవెన
- జగనన్న గోరుముద్దా
- జగనన్న విద్యా కానుక
- మన బడి నాడు – నేడు.
అవగాహన లేని వారికి తెలియజేయండి.
ప్రశ్న 4 : మీరు ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 5 : జగనన్న ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడ్డాయని భావిస్తున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 6 : గత ప్రభుత్వం కంటే జగనన్న ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరుగుతోందని మీరు నమ్ముతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి
మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు “జగనన్న సురక్షా” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు మీ సచివాలయంలో ఒక రోజు గడిపి, సంక్షేమ పథకాలు, ధృవీకరణ పత్రాలకు సంబంధించి మీకు ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తారు.___________తేదీన జగనన్న సురక్షా శిబిరం మన సచివాలయంలో నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాలు, ధృవీకరణ పత్రాలకు సంబంధించిన సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం పొందవచ్చు.
ప్రశ్న 7 : ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి.
ప్రశ్న 8 : పై ప్రశ్నకు (ప్రశ్న 7 కు) మీ సమధానం ‘అవును’ అయితే అది ఏ పథకానికి సంబంధించినది?
- వైఎస్ఆర్ రైతు భరోసా
- వైఎస్ఆర్ సున్నా వడ్డీ (ఎస్.హెచ్.జిలు)
- జగనన్న అమ్మఒడి
- వైఎస్ఆర్ ఆసరా
- వైఎస్ఆర్ పెన్షన్ కానుక
- వైఎస్ఆర్ షాదీ తోఫా/వైఎస్ఆర్ కళ్యాణమస్తు
- జగనన్న విద్యా దీవెన
- వసతి దీవెన
- వైఎస్ఆర్ చేయూత
- జగనన్న తోడు
- జగనన్న చేదోడు
- వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ
ప్రశ్న 9 : మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏ మైనది?
ఇచ్చిన ఆప్షన్ లో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాలి. సిటిజన్ చెప్పిన సమస్య ఆప్షన్లో లేకపోతే తరువాత సెక్షన్ 9.1 లొ ఎంటర్ చేయాలి.
ప్రశ్న 10 : అర్హత ఉండి మీ కుటుంబం లో ఎవరైనా పెన్షన్ పొందలేకపోతున్నారా?
అవును / కాదు లొ ఒకటి సెలెక్ట్ చేయాలి
కుటుంబంలో ఎవరైనా పెన్షన్ పొందలేకపోతే దానికి కారణం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ చూపించకపోతే అప్పుడు సెక్షన్ 10.1 లొ మాన్యువల్గా ఎంటర్ చేయాలి.సెక్షన్ 10.1.1 లొ ఇంట్లో రెండవ వ్యక్తి ఏ రకపు పెన్షన్కు అర్హులో తెలియజేయాలి.
క్యాంపుకి వారం రోజుల ముందు నుండి వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళాలి
- వాలంటీర్ citizen ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగి వారి యొక్క Response ని వాలంటీర్స్ App లో Form fill చేయాల్సి ఉంటుంది.
- form submit చేసిన తర్వాత వాలంటీర్స్ Pocket క్యాలెండరు ని citizen కి ఇస్తారు
- ఆ క్యాలెండరు పట్టుకున్నట్లుగా Citizen కి Geo – tagged Photo తీసి App లో Upload చేయాలి.
- Schemes మరియు service requests కి సంబందించిన Issues ఏమైనా ఉన్నట్లు అయితే డాకుమెంట్స్ collect చేసి సచివాలయం కి submit చేయాలి.
- డాకుమెంట్స్ ని సచివాలయం కి ఇచ్చిన తర్వాత వారు ఇచ్చే Token number ని Citizen కి అందజేయాలి.
క్యాంపు రోజు వాలంటీర్ల విధి:
- ఉదయం 9:30 కి మండల అధికారులు సచివాలయనికి వస్తారు.
- Issues మరియు service requests ఉన్న citizens ని సచివాలయం వద్దకు వాలంటీర్ తీసుకురావాలి.
- మండల అధికారుల చేతుల మీదగా సచివాలయం కి తెచ్చిన service requests లో Approve అయిన సర్టిఫికెట్స్ ని citizens కి అందజేయాలి.
జగనన్న సురక్ష ప్రోగ్రాం లో – వాలంటీర్లు గుర్తించుకోవలసిన విషయాలు
- పనిని సమర్ధవంతంగా అర్థం చేసుకోవడానికి MLO, మండల్ ఇన్ఛార్జిలు కలిసి ఏర్పాటు చేసే శిక్షణా సమావేశానికి హాజరుకండి
- గ్రామ సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోండి – ప్రజల సమస్యలకు సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుండి తీసుకొని సచివాలయంలో సమర్పించండి
- ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్ యాప్లో సర్వేని పూర్తి చేయండి.
- ఇంటికి తాళం వేసి ఉంటే, వేరే సమయంలో మళ్లీ సందర్శించండి
- మీ సచివాలయ పరిధిలో క్యాంప్ జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పండి
- ఆ వ్యక్తి అనుమతితో వారి జియో-ట్యాగ్ చేయబడిన చిత్రాలను క్లిక్ చేయండి
- అదే రోజున యాప్, వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు మరియు అప్డేట్లను షేర్ చేయండి
- క్యాంపు రోజు మీరు సచివాలయ పరిధిలోనే తప్పకుండా ఉండండి
- పథకాలు లేదా డాక్యుమెంట్ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంప్ కు రావడానికి ప్రోత్సహించండి
- క్యాంపుకు ముందు ఫిర్యాదుచేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంప్ రోజు సందర్శించవచ్చు
గ్రామ, వార్డు సిబ్బంది / వాలంటీర్లు దృష్టి సారించాల్సిన పత్రాలు
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
- వివాహ ధృవీకరణ పత్రం
- ఆధార్ కు ఫోన్ నంబర్ అనుసంధానం
- జనన ధృవీకరణ పత్రం
- మరణ ధృవీకరణ పత్రం
- మ్యుటేషన్ లావాదేవీలు
- కుటుంబ సభ్యుడి ధృవీకరణ పత్రం.
- పంట సాగు హక్కు కార్డు (CCRC)
- New / Split Rice Cards
- Split of Household
కావాల్సిన డాక్యుమెంట్లు :
1. Caste Certificate
- Aadhar Card Xerox
- Ration Card Xerox
- 10th Class TC
- Old Caste Certificate
- already issue family member caste certificate with surname
2. Income Certificate :
- Adhar Card Xerox
- Ration Card Xerox
3. Birth Certificate :
- Birth Certificate Proof
- Affidavit
- Birth Certificate
- NOC
- Aadhar Card Xerox
- Ration Card Xerox
4. Death Certificate :
- Application
- Death Certificate Proof
- Affidavit
- NOC
- Aadhar Card Xerox
- Ration Card Xerox
5. Mutation and Title Deed Cum Pattadar PassBook :
- Application
- Registered Documents
- Old Pattadar passbook/Title Deed (Seller PPB/TD)
- Tax Receipts
- Recent Passport Size Photos
- Signature
6.Marrige Certificate :
- Application
- Marriage Photo
- Wedding Card
- Pellikuthuru adharcard xerox
- Pellikoduku Adharcard xerox
- Residence Proof(Rice Card, Aadhar card, telephone bill,current bill,voter id, Driving License, Job Card )
7. Family Member Certificate :
- Application
- A notarized affidavit containing Name, Age, and Relationship with deceased
- Document (Ration card/ Voter ID Card/ Passport/ Passbook, Aadhar cards, etc.) indicating the relationship of the applicant with the deceased
- Death Certificate/FIR
8. Mobile Number & Pattadar Aadhaar Seeding in Land Records :
- MeeSeva Application Form
- Adhar Card Xerox
9. Crop Cultivator Rights Card (CCRC) :
- Application form
- Adhar Card Xerox
- PPB/Passport size Photo
- Land Owner Willing application
10. New / Split Rice Card
- Application Form
- Aadar Cards
- Old Rice Card (For Split)
- House Hold Mapping (For New Rice Card)
11.House Hold Split
- Application Form
- Aadhar Cards
- Marrige Certificate / Rice Card / Arogya Sri Card Etc.
జగనన్న సురక్ష ప్రోగ్రాం ( JSP ) లో వాలంటీర్లు యాప్ లో ప్రజలను అడగాల్సిన ప్రశ్నలు
(Q1) మీకు ప్రభుత్వ పథకాల కి సంబందించి ఏదైనా సమస్య ఉందా?
Yes — NO
(Q2) అవును అయితే ఏ పథకం అనేది తెలియజేయండి?
- వైయస్సార్ రైతు భరోసా
- వైయస్సార్ సున్నా వడ్డీ
- వైయస్సార్ ఆసరా
- జగనన్న అమ్మఒడి
- వైయస్సార్ పెన్షన్ కానుక
- వైయస్సార్ కళ్యాణమస్తు
- వైయస్సార్ షాదీ తోఫా
- జగనన్న విద్యా దీవెన
- జగనన్న వసతి దీవెన
- వైయస్సార్ చేయూత
- జగనన్న తోడు
- జగనన్న చేదోడు
- ఆరోగ్య శ్రీ
- వైయస్సార్ బీమా
- హౌస్ సైట్
- ఈబీసీ నేస్తం
- వాహన మిత్రా
- వైయస్సార్ నేతన్న నేస్తం
- మత్య్సకార భరోసా
- జగనన్న చేదోడు
- జగనన్న తోడు
- ఇన్పుట్ సబ్సిడీ
- ఫ్రీ క్రాప్ ఇన్సురెన్స్
- ఇతర schemes
(Q3) మీ సమస్య ఎటువంటిది?
- Apply చేసుకోలేకపోయాము
- Payment related
- 6-step Verification issue
- Application reject అవ్వడం వలన
- Apply చేయడానికి డాకుమెంట్స్ లేకపోవడం వలన
- ఇతర సమస్యలు
(Q4) మీకు గాని మీ కుటుంబసభ్యుల లో ఎవరికైనా ప్రభుత్వం issue చేసే ఏదైనా డాక్యుమెంట్ లేక ఇబ్బంది పడుతున్నారా?
Yes — NO
(Q5) ఈ క్రింది డాకుమెంట్స్ చదవండి (కొత్త డాకుమెంట్ లేదా Old డాక్యుమెంట్ Update చేయడం ) ఈ క్రింది వాటిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ తెలియజేయండి?
- Caste సర్టిఫికెట్
- Income సర్టిఫికెట్
- Birth సర్టిఫికెట్ ( 90 రోజుల్లోపు )
- Death సర్టిఫికెట్ ( 90 రోజుల దాటినవి )
- మ్యారేజ్ సర్టిఫికెట్ (9 రోజుల్లోపు మరియు 90 రోజులు దాటినవి)
- Mutations For Transactions/Mutations for correction
- Family member సర్టిఫికెట్
- పట్టాదార్ ఆధార్ కి mobile నెంబర్ link
- CCRC కార్డు
- ఇతర డాకుమెంట్స్
క్యాంపు గురించి తెలియజేసి సమస్య ఉంటే వారిని సచివాలయం వద్దకి రమ్మని మీ సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేయండి
(Q6) మీరు మన సచివాలయంలో నిర్వహించే జగనన్న సురక్ష క్యాంపు కి Attend అవుతారా?
Yes — NO
Leave a Reply