Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching

Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching

YSR కళ్యాణమస్తు పథకానికి సంబంధించి 2వ విడత అమౌంట్ “05-05-2023” న విడుదల చెయ్యడం జరుగుతుంది.

ఈ 2వ విడత కి సంబందించిన నగదును పెళ్లికూతురి తల్లి బ్యాంక్ ఖాతాల్లో జమ చెయ్యడం జరుగుతుంది.

అందుకు గాను పెళ్లికూతురు యొక్క తల్లి యొక్క ఆధార్ వివరాలు మరియు eKYC తీసుకోవడానికి Beneficiary Outreach app 12.1 version లో WEAs/WWDS login నందు option provide చేయడం జరిగింది.

BOP app నందు పెళ్లికూతురు యొక్క తల్లి వివరాలు & eKYC తీసుకొనే విధానం క్రింది విధంగా ఉంటుంది.

1. BOP app నందు login అయిన తరువాత Home screen నందు “Mother Bank A/c Details Update (కళ్యాణమస్తూ/షాది తొఫా)” అనే option మీద click చేసిన తరువాత,, Enter Beneficiary Aadhar దగ్గర పెళ్లికూతురు యొక్క Aadhar number enter చేసి Get Details మీద click చెయ్యాలి.

2. “Get Details” option మీద click చేసిన తరువాత పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు యొక్క పేర్లు మరియు వివరాలు display అవుతాయి.

3 . Select Mother Status నందు “Live & Death” అనే options వుంటాయి.

4. Bride’s Mother Live :

అక్కడ “Live” అని select చేసుకొని పెళ్లికూతురు యొక్క తల్లి Aadhar number enter చేసి Mother తో eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.

5. Bride’s Mother Death :

పెళ్లికూతురు యొక్క తల్లి మరణించిన సందర్బంలో Status ≈ Death అని select చేసుకుంటే, select relation అనే new option display అవుతుంది. అప్పుడు పెళ్లికూతురు యొక్క నిర్ణయం మేరకు అక్కడ relation (Father/Brother/Guardian) select చేసుకొని,, ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.

NOTE :

1. పెళ్లికూతురు మరియు పెళ్లికూతురు యొక్క తల్లి కచ్చితంగా ఒకే HH mapping నందు వుండాలి.

2. ఒకవేళ, Beneficiary Aadhar Number Data list లో లేకపోతే “No Data Available” అని display అవుతుంది.

Click here to Share

2 responses to “Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching”

  1. Pravardhan sai Avatar
    Pravardhan sai

    Hi

  2. Pangi meghanadh w/ koda ratnalamma Avatar
    Pangi meghanadh w/ koda ratnalamma

    ఆగష్టు నెల మ్యారేజ్ అయీంది..allready .. అప్లై కూడా చేసాము…. ఏమౌంట్ ఎప్పుడు ఏకౌంట్ లో జామ చేస్తారు సార్ and మేడం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page