సదరం స్లాట్ బుకింగ్ మొదలయ్యేది ఆ రోజే – Sadarem Slot Bookings to begin from April 10

సదరం స్లాట్ బుకింగ్ మొదలయ్యేది ఆ రోజే – Sadarem Slot Bookings to begin from April 10

SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment)

SADAREM slot bookings for the differently-abled persons having handicap of “hearing impairment”, “mental retardation”, “visual defects” and “physical disability” shall begin from April 10 2023 in the state of Andhra pradesh

ఏపీ లోని దివ్యంగులకు ఏప్రిల్ ,మే మరియు జూన్ నెలలకు సంబందించి సదరం స్లాట్ బుకింగ్ ఏప్రిల్ 10 నుంచి మొదలు కానున్నాయి.
అభ్యర్థులు సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో ఏప్రిల్ 10 ఉదయం 10 గంటల తరువాత స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి తనిఖీలు ఏప్రిల్ 10 నుంచి మొదలు అవుతాయి.
ఈసారి రాష్ట్రంలోని ఇతర జిల్లాలలోనూ సదరం సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పించడం జరిగింది.

For all latest SADAREM updates visit below link

సదరం బుకింగ్ కి సంబంధించి సర్క్యులర్ ఇక్కడ చెక్ చేయండి

సదరం స్లాట్ బుకింగ్ కి సంబంధించి అన్ని ఫార్మ్స్ మరియు లింక్స్ కింది పేజ్ లో చూడవచ్చు

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page