AP MLC CANDIDATES – ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నది వీరే..మీ ప్రాంతంలో ఎవరో చెక్ చేయండి

AP MLC CANDIDATES – ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నది వీరే..మీ ప్రాంతంలో ఎవరో చెక్ చేయండి

రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఇందులో భాగంగా పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థులు తమకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థులను కోరుతున్నారు.

గ్రాడ్యుయేట్ మరియు టీచర్ స్థానాలకు పోటీపడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం

అయితే సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే అభ్యర్థులను వివిధ పార్టీలు బలపరచవచ్చు కానీ నేరుగా వారి పార్టీ నుంచే కంటెస్ చేయడం అనేది ఉండదు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే ప్రధానంగా మూడు పార్టీలు అనగా వైసీపీ తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ప్రధాన పార్టీలు బలపరిచిన పూర్తి లిస్ట్ చెక్ చేయండి

Graduate MLC Election Candidates 2023

Srikakulam – Vizianagaram -Visakhapatnam Graduate MLC Candidates list 2023

వైసీపీ – సీతంరాజు సుధాకర్
తెదేపా – వీ. చిరంజీవీరావు
బీజేపీ – పీవీఎన్ మాధవ్

Prakasam – Nellore – Chittoor Graduate MLC Candidates list 2023

వైసీపీ – పీ.శ్యాంప్రసాద రెడ్డి
తెదేపా – కే. శ్రీకాంత్ చౌదరి,
బీజేపీ – ఎస్.దయాకర్ రెడ్డి

Kadapa Anantapur Kurnool Graduate MLC Candidates List 2023

తెదేపా – భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి,
వైసీపీ – వెన్నపూస రవి,
బీజేపీ – నగరూరు రాఘవేంద్ర


Teachers MLC Election Candidates List 2023

Prakasam Nellore Chittoor Teachers MLC Candidates List 2023

ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ కింద డౌన్లోడ్ చేసుకోండి.

Kadapa Anantapur Kurnool Teachers MLC Election Candidates List 2023

కడప అనంతపూర్ నెల్లూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడుతున్న అభ్యర్థుల లిస్ట్ కింద డౌన్లోడ్ చేసుకోండి.


ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో మీ పేరు, పోలింగ్ వివరాలు కింది లింక్ ద్వారా చెక్ చేసుకోండి

Click here to Share

4 responses to “AP MLC CANDIDATES – ఏపీ లో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నది వీరే..మీ ప్రాంతంలో ఎవరో చెక్ చేయండి”

  1. MLC Election 2023 Voting Process – ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు వేయడం ఎలా? – GOVERNMENT SCHEMES UPDATES

    […] Graduate MLC Candidates list Click here for Graduate Voter list Click here for Teachers Voter List […]

  2. MLC Elections 2023 : ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు వెళ్తున్నారా అయితే ఈ ముఖ్యమైన సూచనలు తప్పక చదవండి – GO

    […] […]

  3. రమేష్ బాబు చల్లా Avatar
    రమేష్ బాబు చల్లా

    నాకు ఓటర్ స్లీప్ ఇవ్వలేదు…

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Mi sachivalayam or election officer ni adagandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page