GSWS released AI based facial attendance app. both old attendance and new AI based facial authentication app will work till this weekend . Can mark attendance in any one app.
సచివాలయ ఉద్యోగుల & వాలంటీర్ల AI ఆదారిత హాజరు సమాచారం
గ్రామ వార్డు సచివాలయం శాఖ సచివాలయ ఉద్యోగుల హాజరు కొరకు కొత్తగా AI (Artificial Intelligence) ఆదారిత రోజువారి హాజరు అప్లికేషన్ విడుదల అవ్వటం జరిగింది.
కొత్త మరియు పాత GSWS Attendance అప్లికేషన్ లు పనిచేస్తాయి. ఉద్యోగులు ఏ అప్లికేషన్ లో అయినా హాజరు వేసుకోవచ్చు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్ లు పనిచేస్తాయి.
AI బేస్డ్ హాజరు చాలా సులభతరం గా ఉంటుంది. ఆధార్ డేటా బేస్ కు కూడా లింక్ ఉండదు. స్టోర్ బేస్డ్ గా ఉంటుంది. రెస్పాన్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.
బయోమెట్రిక్ , IRIS మరియు ఫేస్ RD కూడా అవసరం ఉండదు. కావున కొత్త అప్లికేషన్ పై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఇది కేవలం హాజరు ప్రక్రియ ను సులభతరం చేసే అప్లికేషన్.
ఉద్యోగుల ముఖ వివరాల నమోదు PS/WS వారి లాగిన్ లో ఉంటుంది. GSWS పాత పోర్టల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తో PS / WS వారు లాగిన్ అవకాశం ఉంటుంది. ఉద్యోగులు వారి వివరాలు అప్లికేషన్లో చూసుకునే అవకాశం ఉంది. AI Face అనే ఆప్షన్ ద్వారా హాజరును నమోదు చేయవచ్చు.
వాలంటీర్లు User ID : Volunteer CFMS ID Pwd : Cfm$@#123 అని ఎంటర్ చేసి లాగిన్ అవ్వవచ్చు.
Steps to enroll AI based facial attendance app
- Complete enrolment of face in PS / WS login. ( PS / WS will be responsible for enrollment).
- Login into AI based app with his / her own login credentials. ( GSWS old portal logins)
- Employee can see his / her details in app.
- Mark attendance by selecting AI face option.
Leave a Reply