Facial Attendance app 2.2.0 Released
APFRS app For Facial Recognition attendance 1.0.1 Released
సచివాలయ ఉద్యోగులు HRMS లో Profile మరియు Training Update చేయు విధానం కోసం స్క్రోల్ చెయ్యండి
APFRS app For Facial Recognition attendance 1.0.1Playstore
AP FRS DDO User manualdownload
Facial Recognition implementation orderdownload
Biometric Attendance Status కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Login Id Modal : Sachivalayam Code - POST , Ex. 10120203-DA
For Technical Queries Contact vswsdept@gmail.com
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల ప్రతీ నెల సచివాలయ ఉద్యోగుల జీతాలు కేవలం బయోమెట్రిక్ హాజరు ప్రకారం మాత్రమే చెల్లించటం జరుగుతుంది. పని దినాల్లో హాజరు 100% బయోమెట్రిక్ హాజరు నమోదు చేసిన వారికి ఎటువంటి ఆన్లైన్ ప్రాసెస్ తో సంబంధం లేకుండా ఆయా నెల జీతాలును DDO వారు పెడతారు. కానీ ఎవరైనా Casual Leave, Optional Leave, On Medical Emergency, On Duty, Failure of Biometric, On Disputation,Others(Meeting, Training, Etc ) లాంటి కారణాల వలన బయోమెట్రిక్ హాజరు వెయ్యలేక పోతే వారు తప్పనిసరిగా HRMS Site లో వారి వివరాలు అప్డేట్ చెయ్యాలి. ప్రతీ నెల 1వ తారీఖున వచ్చే జీతానికి 23వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఉన్న పని దినాలను పరిగణలోకి తీసుకుంటారు. GSWS Daily Attendance డాష్ బోర్డు ప్రకారం హాజరును పరిగణలోకి తీసుకొని జీతాలను DDO వారు ఆన్లైన్ చేస్తారు.