AP Free Skill Development Centers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th, Inter, Diploma, Degree చదువు ఆపేసిన వారికి ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తోంది. Computer Basics, Tally, Digital Marketing వంటి కోర్సులతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పుడే naipunyam.ap.gov.in లో రిజిస్టర్ చేసుకోండి.
Read more