AP Intermediate exam on 11th Postponed – రేపటి ఇంటర్‌ పరీక్ష వాయిదా

cyclone asani

Intermediate exam scheduled to be held on 11th May is postponed. This exam shall be conducted on 25th of this month. Inter board had taken this decision due to the effect of ongoing Asani Cyclone.

ఏపీలో రేపటి ఇంటర్‌ పరీక్ష వాయిదా.. అసాని తుఫాన్ కారణంగా నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డు.

ఈ మేరకు రేపటి పరీక్షను ఈ నెల 25 న నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

రేపు జరగాల్సిన పరీక్ష మాత్రమే వాయిదా వేశారు . రేపటి పరీక్ష మినహా మిగిలిన అన్ని పరీక్షలు బోర్డు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి.

తుఫాన్ ప్రభావం కారణంగా కోస్తా మరియు రాయలసీమ లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page