స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC ద్వారా 990 సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల అయింది. Job Description: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సైంటిఫిక్ అసిస్టెంట్ (భారత వాతావరణ శాఖ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రచురించింది.మొత్తం ఖాళీలు (Vacancies): 990ముఖ్యమైన తేదీలు(Important Dates): అర్హతలు(Eligibility ): అభ్యర్థులు 10+2, డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ (భౌతికశాస్త్రం సబ్జెక్ట్‌లో ఒకటిగా)/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్ లో కలిగి…
Read more