Facts about Ants : చీమల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

  చీమల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం 1. చీమలకు మానవాతీత శక్తి ఉంటుంది! చీమలకు మానవాతీత శక్తులు ఉంటాయి. మీరు విన్నది నిజమే. మనిషి సగటున తన బరువు లో పావు వంతు బరువు ను ఎత్తడానికి కూడా కష్ట పడతాడు. అయితే చీమలు  తమ శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ బరువు ను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి! ఉదాహరణకు ఆసియా నేత చీమ(asian weaver ant) అయితే, దాని…

Read More

Oscar 2023 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

95 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇందులో తొలిసారిగా భారత్ ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. Naatu Naatu పాట కు మరియు elephant whisperes ఈ సారి భారత సినీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశాయు. అయితే ఈ అవార్డుల లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere all at ones) చిత్రం అయితే ఏకంగా ఏడు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో…

Read More

HCL Amaravati Phase 2: అమరావతిలో 15 వేల ఐటీ ఉద్యోగాలు

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ  సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి  శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు. రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది….

Read More

Ragi Millet: రాగి జావ లో ఉండే పోషక గుణాలు తెలుసా? ఇది ఎలా తయారు చేస్తారో చెక్ చేయండి

వేసవికాలంలో శరీరంలో వేడినీ తగ్గించే పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. మరి శరీరం వేడిని తగ్గించే పదార్థాలు చూస్తే, వీటిలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ వంటి వాటితో పాటు రాగిజావ ముందు వరుసలో ఉంటుంది. రాగిజావను వేసవిలోనే కాదు అన్ని కాలాల్లో కూడా సేవించవచ్చు. ఈ రాగి జావలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రాగి జావ లో ఉండే పోషక పదార్థాలు రాగుల్లో…

Read More

Wetlands Day 2024: నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం – Interesting Facts

జీవవైవిధ్యం, నీటి వనరులు మరియు సమాజ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు కీలకం. వీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది. భూమి యొక్క పర్యావరణ సమతుల్యానికి చిత్తడి నేలలు కీలకం. అవి మొక్క మరియు జంతు మనుగడకు మద్దతునిస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. తీరప్రాంతాలను స్థిరీకరించడంలో దోహదపడతాయి. మొక్కలకు పోషకాలను…

Read More

World Water Day : భూమి పై నీరు ఉంటేనే మనం.. నీటికి సంబంధించి ఆసక్తికర అంశాలు మీకోసం

పంచభూతాలలో ఒకటైన నీరు మానవ మనుగడకు భగవంతుడు ప్రసాదించిన అమృతమని చెప్పవచ్చు. నీరు లేనిదే జీవం లేదు మీరు లేకపోతే సర్వం నిర్జీవం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమి పై మూడింట నీరే భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది భూమి పై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది, దానిలో 97% ఉప్పునీటి రూపంలో మహా సముద్రాలు…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

భగత్ సింగ్: బ్రిటీష్ అసెంబ్లీ లోనే బాంబ్ వేసిన సమర యోధుడు..23 ఏళ్లకే యావత్ దేశం దృష్టి ని ఆకర్షించిన భరత మాత ముద్దు బిడ్డ

భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన బ్రిటిష్ వారి పట్ల చూపించిన పోరాట పటిమ మరియు తెగువ. 23 ఏళ్ల కే భారత మాత కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఈ అమర వీరుడు గురించి ఈరోజు తెలుసుకుందాం భారత మాత కన్న ఈ ముద్దు బిడ్డ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని లియాల్‌పూర్ జిల్లాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కిషన్ సింగ్ మరియు విద్యావతి…

Read More

పేటీఎంకు భారీ ఊరట..పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

ఇటీవల ఆర్‌బీఐ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. పేటీఎం  వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!