శ్రీ విజయ పురం నగరం, జనాభా, పాత పేరు, వాతావరణం, భాషలు, సంస్కృతి మరియు ఇతర వివరాలు
శ్రీ విజయ పురం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని నగరం. దీని పాత పేరు పోర్ట్ బ్లెయిర్. శ్రీ విజయ పురం నగరం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ద్వీపం యొక్క తూర్పు తీరంలో నెలకొని ఉంది. శ్రీ విజయ పురం పేరు విశిష్టత “శ్రీ విజయ పురం” అనే పధం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. సంస్కృతం లేదా తెలుగు భాషలో శ్రీ విజయ పురం అంటే విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు. వలసవాద వారసత్వాన్ని ముగింపుగా…