Oscar 2023 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

95 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇందులో తొలిసారిగా భారత్ ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. Naatu Naatu పాట కు మరియు elephant whisperes ఈ సారి భారత సినీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశాయు. అయితే ఈ అవార్డుల లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere all at ones) చిత్రం అయితే ఏకంగా ఏడు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ చిత్రం కూడా ఇదే.

95వ ఆస్కార్‌ అకాడమీ అవార్డు విజేతల జాబితా ఇదే!

  • ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ దర్శకుడు: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
  • ఉత్తమ నటి: మిషెల్‌ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డెజైన్‌: రూథ్‌ కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
  • ఉత్తమ ఎడిటర్‌: పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
  • డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : అలెక్సీ నవానీ
  • బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ఎలిఫెంట్‌ విస్పరర్స్‌
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  • బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్)
  • బెస్ట్‌ సౌండ్‌ : టాప్‌గన్: మావెరిక్‌
  • బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌: ది వేల్‌
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పినాషియో
  • లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై
  • యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ద బాయ్‌, ద మోల్‌, ద ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌
  • ఒరిజినల్‌ స్కోర్‌: బ్రెటెల్‌మాన్‌ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!