Green Tea Benefits: గ్రీన్ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా? ఆరోగ్యం మరియు యవ్వనం పెంచే గొప్ప డ్రింక్
చక్కటి ఆరోగ్యం మరియు అందానికి గొప్ప పానీయం..గ్రీన్ టీ..ఈ టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా
చక్కటి ఆరోగ్యం మరియు అందానికి గొప్ప పానీయం..గ్రీన్ టీ..ఈ టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా
గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది. ఈ ద్వీపం ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య నెలకొని ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
ఇడ్లీ ని ఎన్నో రకాలు గా చేసుకుని తినవచ్చు. మరి ఎన్ని రకాలు ఇడ్లీ లు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేసుకొని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వులు మనకు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. నువ్వులు తినడం వలన ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎంత మోతాదు లో తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి నువ్వులు ఎలా దోహద పడతాయి, ఎంత మోతాదు లో తీసుకుంటే మండించి వంటి Intersting facts మీకోసం. ఎముకల పట్టుత్వానికి నువ్వులు మన శరీరమంతా ఎముకల గూడు. ఎముక నిర్మాణానికి కావాల్సిన క్యాల్షియం నువ్వులో అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల నువ్వులలో సుమారు …
భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన బ్రిటిష్ వారి పట్ల చూపించిన పోరాట పటిమ మరియు తెగువ. 23 ఏళ్ల కే భారత మాత కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఈ అమర వీరుడు గురించి ఈరోజు తెలుసుకుందాం భారత మాత కన్న ఈ ముద్దు బిడ్డ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని లియాల్‌పూర్ జిల్లాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కిషన్ సింగ్ మరియు విద్యావతి…
పంచభూతాలలో ఒకటైన నీరు మానవ మనుగడకు భగవంతుడు ప్రసాదించిన అమృతమని చెప్పవచ్చు. నీరు లేనిదే జీవం లేదు మీరు లేకపోతే సర్వం నిర్జీవం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమి పై మూడింట నీరే భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది భూమి పై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది, దానిలో 97% ఉప్పునీటి రూపంలో మహా సముద్రాలు…
తెలుగు రాష్ట్రాల లో ఉగాది పర్వదినాన్ని కొత్త సంవత్సరాది గా లేదా తెలుగు సంవత్సరాది గా జరుపుకుంటాము.చైత్ర మాసం ఆరంభాన్ని ఉగాది పండుగ గా జరుపుకోవడం మన సంప్రదాయం. కర్ణాటక లో యుగాది, మహారాష్ట్ర లో గుడీ పాడవ అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరం పేరుతో మనం జరుపుకుంటున్నాం. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో ఏ రాశి కి ఏ విధంగా ఉందనుందో తెలుసుకునేందుకు మనం పంచాంగ శ్రవణం…
మార్చ్ 20 ని ప్రతి ఏటా అంతర్జాతీయ ఆనంద దినోత్సవం International Day of Happiness గా మనం జరుపుకుంటున్నాం. అసలు ఎంటి ఈ హ్యాపీనెస్ డే? ఇందులో మన దేశం ఏ స్థానంలో ఉంది? దేశంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ప్రపంచ ఆనంద దినోత్సవం ఎలా మొదలైంది? సంతోషాన్ని ఒక ప్రాథమిక హక్కుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సంతోషంగా జీవించేలా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ…
అనంత విశ్వం లో మన భూమి ఒక్కటే మనకు తెలిసి జీవం ఉన్న ఏకైక గ్రహం, ఈ భూమి మనం ఊహించని ఎన్నో వింతలు విశేషాలకు నెలవు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ భూమి నిరంతరం సూర్యుని చుట్టూ అదే విధంగా తన చుట్టూ తాను భ్రమిస్తూ ఉంటుంది. దీని వలనే మనకు పగలు రేయి ఏర్పడతాయి. ఇది భూమి పై సహజంగా ఉండే దినచర్య. అయితే చీకటి ఎరుగని ప్రాంతాలు కూడా ఈ భూమి…
95 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇందులో తొలిసారిగా భారత్ ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. Naatu Naatu పాట కు మరియు elephant whisperes ఈ సారి భారత సినీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశాయు. అయితే ఈ అవార్డుల లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere all at ones) చిత్రం అయితే ఏకంగా ఏడు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో…
You cannot copy content of this page