పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు
పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్ క్యాండీ అని కూడా అంటారు….