భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు

భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో పలు ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు

►1857 ➡ తొలి తిరుగుబాటు Sepoy Mutiny (1857-1858)

►1862 ➡ తొలి హై కోర్టు గా కలకత్తా ఏర్పాటు(మే లో), జూన్ లో మద్రాస్, బాంబే హైకోర్టు ఏర్పాటు. [As per Indian High courts act 1861]

►1878 ➡ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ – పత్రికా స్వేచ్ఛను హరించే చట్టం

►1885 ➡ భారత జాతీయ కాంగ్రెస్ (INC) డిసెంబర్ 28 న AO Hume ద్వారా స్థాపన

►1904 ➡ భారత విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది

►1905 ➡ బ్రిటిష్ వారి ద్వారా బెంగాల్ విభజన [Partition of Bengal]

►1906 ➡ ముస్లిం లీగ్ స్థాపన

►1907 ➡ సూరత్ సమావేశం, కాంగ్రెస్‌లో చీలిక [Divide in Congress as the Moderates and Radicals – Surat Split]

►1909 ➡ మోర్లే-మింటో సంస్కరణలు [communal representation, a separate electorate ]

►1911 ➡ బ్రిటిష్ చక్రవర్తి ఢిల్లీ దర్బార్

►1916 ➡ హోమ్ రూల్ లీగ్ సృష్టి [Home rule by Annie Besant]

►1916 ➡ ముస్లిం లీగ్-కాంగ్రెస్ ఒప్పందం (లక్నో ఒప్పందం) [Lucknow pact]

►1917 ➡ చంపారన్‌లో మహాత్మా గాంధీ చేసిన ఉద్యమం [champaran satyagraha]

►1919 ➡ రౌలట్ చట్టం [imprisonment without trial and judicial review enacted]

►1919 ➡ జలియన్ వాలాబాగ్ ఊచకోత మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు

►1920 ➡ ఖిలాఫత్ ఉద్యమం

►1920 ➡ సహాయ నిరాకరణ ఉద్యమం [Non Cooperation Movement]

►1922 ➡ చౌరి-చౌరా సంఘటన

►1927 ➡ సైమన్ కమిషన్ నియామకం [Simon commission with no Indians in it]

►1928 ➡ సైమన్ కమిషన్ భారతదేశానికి చేరుకుంది

► 1929 ➡ భగత్ సింగ్ చేత సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేలుడు.

► 1929 ➡ కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం డిమాండ్ [Poorna Swaraj emerged out of Lahore session]

►1930 ➡ శాసనోల్లంఘన ఉద్యమం [Civil disobedience Movement] , 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం

►1931 ➡ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం [Second Round Table]

►1932 ➡ మూడో రౌండ్ టేబుల్ సమావేశం

►1932 ➡ మతపరమైన ఎన్నికల వ్యవస్థ ప్రకటన

► 1932 ➡ పూనా ఒప్పందం [Poona Pact]

►1942 ➡ క్విట్ ఇండియా ఉద్యమం [Quit India Movement]

►1942 ➡ క్రిప్స్ మిషన్ రాక

►1943 ➡ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన

► 1946 ➡ క్యాబినెట్ మిషన్ రాక

►1946 ➡ భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నిక [Indian Constituent Assembly]

►1946 ➡ మధ్యంతర ప్రభుత్వ స్థాపన [Interim government]

►1947 ➡ భారతదేశ విభజన కోసం మౌంట్ బాటన్ ప్రణాళిక

► 1947 ➡ భారత దేశ విభజన మరియు స్వాతంత్య్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!