పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” కి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ గ్లింప్స్ తేదీ ఖరారు అయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ కే’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికాపదుకొనే, దిశా పటాని కూడా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం భారత…
Read more