TSSPDCL JLM AE : తెలంగాణ సథరన్ పవర్ నుంచి భారీగా 1601 జూనియర్ లైన్ మాన్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు. అప్లై చేయండి

–

–

tsspdcl

తెలంగాణ లో నిరుద్యోగులకు మరో భారీ జాబ్ నోటిఫికేషన్..

ఇప్పటికే TSPSC ద్వారా భారీగా గ్రూప్ పోస్టుల భర్తీకి నోటిఫికెషన్స్ విడుదల అవ్వగా , తాజాగా తెలంగాణ స్టేట్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ర్ కార్పొరేషన్ TSSPDCL నుంచి 1601 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల అయింది.

ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

JLM – జూనియర్ లైన్ మ్యాన్ – 1553
AE – అసిస్టెంట్ ఇంజనీర్ [ఎలక్ట్రికల్ ] – 48

విద్యా అర్హతలు ఇవే (Qualification for TSSPDCL Recruitment 2023)

Sl NoPost NameEducational Qualification
1జూనియర్ లైన్ మ్యాన్ JLMPassed ITI (Electrical Trade/ Wire Man) or Intermediate Vocational Course (Electrical Trade) along with 10th standard.
2అసిస్టెంట్ ఇంజనీర్ (Electrical)Must have passed Engineering Degree (Electrical Engineering/ Electrical and Electronics Engineering).

వయో పరిమితి

Sl NoPost NameAge limit
1Junior Line Man18 to 35 years
2Assistant Engineer (Electrical)18 to 44 years

Age Relaxation కొరకు నోటిఫికేషన్ చెక్ చేయండి

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. జూనియర్ లైన్‌మెన్ ఖాళీల కోసం రాత పరీక్ష తో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

అప్లికేషన్ డేట్స్ మరియు ఇతర వివరాలు

పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 15 న రిలీజ్ చేయనున్నారు

Download Official Notification PDF & Apply online Link for TSSPDCL Recruitment 2023

Short Notification మాత్రమే ప్రస్తుతం విడుదల అయింది. కింది లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!