APPSC Group 1 Prelims: రేపే గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్..పోస్టుల సంఖ్యను పెంచిన APPSC

ఈ నెల 8 న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు APPSC ప్రకటించింది. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

The Commission is conducting Screening Test for Group-I Services on 08.01.2023 from 10.00 AM to 12.00 Noon & 02.00 PM to 04.00 PM. No candidate will be allowed for the examination after expiry of the grace period i.e., 9:45 A.M for the Forenoon session and 1:45 P.M for the Afternoon session.

APPSC Group 1 Prelims Timings :

Paper 1 : ఉదయం 10.00 AM to 12.00 PM వరకు

Paper 2: మధ్యాహ్నం 2 PM to 4 PM వరకు

APPSC Group 1 Revised Vacancies

మరో వైపు గ్రూప్ 1 పోస్టులు అదనంగా 19 పోస్టులు పెంచుతున్నట్లు APPSC తెలిపింది. అయితే వీటిని కోర్టు తుది తీర్పు కి లోబడి భర్తీ చేస్తామని తెలిపింది.

పూర్తి GO కాపీలను డౌన్లొడ్ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!