AP మోడల్ స్కూల్ నందు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్(2024-25) ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నందు 10 వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు 163 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాల) నందు ఇంటర్మీడియట్ (2024-25) విద్య సంవత్సరమునకు గాను MPC /Bi.PC/MEC /CEC  గ్రూప్ నందు ఆంగ్ల మాధ్యమం (ఇంగ్లీష్ మీడియం) మొదటి సంవత్సరం ప్రవేశాల కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు కోరడం జరిగినది

ప్రవేశ అర్హత

  • ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల నందు 10 వ తరగతి పూర్తిచేసి ఉండాలి
  • ప్రవేశ అర్హత పూర్తిగా మెరిట్ మరియు రెసర్వేషన్ మీద ఆధారపడి జరుగుతుంది

ముఖ్య తేదీలు

S.NoDescriptionDates (DD-MM-YY)
1Issue of admission notification by the Head Office26-03-2024
2Acceptance of Online Application28-03-2024
3closing of application22-05-2024
4preparation of merit list at school level by the concerned principal24-05-2024
5Publication of Selection List by the DEO after the approval of selection committee25-05-2024
6Certificate Verification at school level27-05-2024
7Commencement of Classes & Orientation to Parents & Students01-06-2024

దరఖాస్తు రుసుము

CategoryApplication Fee
OC, BC, EWSRs.200/-
SC, STRs.150/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!