గుడ్ న్యూస్, ఈ ఫిబ్రవరి 28 2024 న PM కిసాన్ ₹2000 విడుదల, మూడవ విడత కేవలం PM కిసాన్ మాత్రమే ఉంటుంది.
Latest Update February 2024
రైతు భరోసా రెండో విడత అమౌంట్ విడుదల
వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున 53.53 లక్షల మంది రైతులకు రూ.2,204.77 కోట్ల రైతు భరోసా సాయాన్ని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పర్యటన లో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
అక్టోబర్ నెలలో విడుదల చేయాల్సి ఉన్నటువంటి రెండో విడత అమౌంట్ ను ఈ నెల 7 న విడుదల చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర వాటా 2000 మరియు కేంద్ర ప్రభుత్వం వాటా 2000 ఉంటాయి.
RYTHU BHAROSA RELEASE DATE : November 07th 2023 [released]
ఎంత అమౌంట్ జమ అవుతుంది?
ఈ ఏడాదికి సంబంధించి రెండవ విడత వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹4000 రూపాయల లో PM కిసాన్ ₹2000 మినహాయిస్తే రైతు భరోసా అమౌంట్ ₹2000 రైతుల ఖాతాలో నవంబర్ 7 న రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు సమాచారం. ఇక మిగిలిన PM కిసాన్ ₹2000 అమౌంట్ కూడా త్వరలో కేంద్రం జమ చేయనుంది. దీంతో మొత్తంగా 4000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో ఈ నెలలో జమ చేయనున్నాయి.
రైతు భరోసా లో భాగంగా కేంద్రం ప్రతి ఏటా 6000 మరియు రాష్ట్ర ప్రభుత్వం 7500 రూపాయలను జమ చేస్తుంది. మొదటి విడత గా 7500, రెండో విడత 4000, మూడో విడత గా 2000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రిజిస్ట్రేషన్ లను గత నెల రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీరికి కూడా తాజాగా విడుదల కానున్నటువంటి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ఇక కేంద్ర ప్రభుత్వం జమ చేసేటటువంటి పీఎం కిసాన్ అమౌంట్ నిధులు గత విడతలో మాదిరిగానే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే జమ అవుతుంది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయని కారణంగా గత విడత అమౌంట్ పడని వారికి ఈ విడత అమౌంట్ తో కలిపి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
[TS_Poll id=”28″]
రైతు భరోసా PM కిసాన్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
వైయస్సార్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయండి .
దిగువ లింక్ లో ఇవ్వబడిన అధికారిక లింక్ ద్వారా మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెంటనే స్టేటస్ పొందవచ్చు.
128 responses to “RYTHU BHAROSA 2023-24 : రైతు భరోసా 4000 జమ, స్టేటస్ చెక్ చేయండి”
Many not send my account
Rytuborosa padaledu Sir
Amount padaledu
Sir we are requesting about Rithu barosa amout for formers was not yet to be received
PM Kisan padindi inka Raitu bharosa padaledu
Pk kisan amount padindi. y s r barosa padaledu
Pm kisan padindhi rythu bharosa raladhu
On
Naku padaledu . Raitha barosa tisi veyandi . Chtha kannapudu eamduku . Andhari ni mosam cheyatanika . Pogaku vesanu nellu leka yendipotindi .. navaratnalu tesivesi .raithulaku sabsidy ki lone vachetlu cheyamanu .apppidu malli cm jagan vastadu .
నాకు రైతుబరస డబ్బులు 2000 పడింది 4000 అని చెప్పారు 2000 ఏమైనా టు కనిపించటం లేదు అకౌంట్లో చూస్తే పడలేదు
Inka padaledhu
Tetant farmer’s ki apudu padathai… last time 7500 vesaru state govt mari megata ,6000 avru vestaru apudu padathai plz tell
Amount not credited
No yet received
Amount not credited
Amount not credit
Raitu Bharosa amount not credited
Amount Inka padaladhu
Sir maku Inka padaladhu
Amount padaledu🙏
Not received amount
Raithu barosa not received
బోగస్ మాకు 2 years నుంచి పడలేదు
Maku padaledhu
Inka pada ledu money sir
Inka amount padaledu
Sir నాకు 2000 మాత్రమే పడింది 4000 పడాలి కదా sir
Only 2000
Padaleadu
Not credited my mom’s account . Buttan nokkatam thappa eam ledu .
Maku padaledhu amount
Second payment enka padaledhu
Kyeqdiy avakedu
Padaledu
Inka padaledu
Maku padaledu amount
ఇంకా రైతు భరోసా డబ్బులు క్రెడిట్ అవ్వలేదు
Naku inka amount Raledu.last time kuda pm nissan padaledu tax payer ani annaru kani 4yers nundi naa bank nill returns undi ..ekkada complaint cheyyali .Sachivalayam lo letter ichanu..
AMount Raledhu
Naku inka amount పడలేదు
I, .Madhava Narasimha Reddy, n/o Medidiñne village, Peddsnudium Mandal, YSR district is not releasing YSR Rythubarosa since scheme beginning due to my Aadar card no.562783253971 is merged with another family beneficiary name.Kandula Jagadish Reddy, Kurnool district. So, kindly delete my name from Kandula Jagadiwar Reddy family. Kindly confirm to e.mail. madhavanreddy1955@gmail.com
NOT AMOUNT CREDIT JAI JAGAN
Maku padaledu rythu Barosha
నాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు
Murthy ,no amount received so far for rythu barosa
Ayethe edi antha bothe sollu because people s ki mannu పెట్టడానికి matrame e పదకలు West government ap and central government also
Naku inka credit kaledu
Only pressed button but amounts not deposited. Only CHAPPIDI
Amount not credited to my account till now…
Naaku kuda amount jamakaledhu
Naaku,enka,padaledu
Jai,jagan, Jai,,YSR
Naaku PM kisaan amount jama kaavadam ledu,daaniki Ela apply cheyyalo cheppa galaru
వుత్త బటన్ నొక్కండి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నార. ఇంకా ఎవరికి డబ్బులు పడలేదు
ఇంకా ఎవరికి డబ్బులు జమ కాలేదు
మరి కౌలు రైతులకు ఎపుడు పడతాయి???
NAKU RA LAYDHU SIR
My account lo jama Ava ledu
Naaku Inka pada ledu
Showing payment successful but not credited amount why
Naaku Inka jamakaledu
Button nokkadam thappa amount credit avvadu.ippudu release chesthe sankarthi ki amount credit avvuthyai.. Alanti appudu online button nokkudu endukoo..ofline lo isthe dhenikanna vegam ga badithulu ki cheruthayi me jabulu ninduthayi.
Naku Inka jama kaledhu
Naku Inka Money Raledhu and Status lo kuda prest result chupinchatam ledhu.
Same
naaku inka jama avvaledhu
4000
On.sir
Maku Inka padaledhu
Haa Bhai haa
నాకు 2000 మాత్రమే జమ అయింది
Valluru Maheswararao bodduru santakaviti srikakulam
On
చెప్పింది ఒకటి చేసేది ఒకటి
ఇప్పుడు 4000/- రావు
రైతు భరోసాకు సంబందించిన Only 2000/- మాత్రమే వస్తాయి
పీఎం కిసాన్ 2000/- ఈ మంత్ లాస్ట్ / నెక్స్ట్ మంత్ కానీ అమౌంట్ జమ అవుతాయి
మన పీఎం గారు ఇంకా డేట్ చెప్పలేదు
Maku enka padaledu
Yes
S,me also not credited
No ammount no steament
Jagan cheppindhi 12500
Malli pm kissan kalipi yendhuku isthunnaru
Amaunt not. Received thanks
No amount settlement my pmkisaan amount,
Amount not received.
Maku pada ledhu
రైతు భరోసా నవంబర్ 7న అకౌంటులొ నగదు జమ అయినట్లైతే దీపావళి పండగకి కష్టం నుండి గట్టేక్కినట్లే, చాలా మంది పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు.
ఇంకా ఎవరికీ padaledu
Not Credited
Sir Naku raledhu sir
Maku pada ledu
Naku amount padaledu
S,me also not credited
Padaledu enduku. Eppudu padathayi
Padaledhu
Padaledu
సార్ నా కు రైత్ బరోసా అమౌంట్ పడ లేదు సార్
Pmkissan notaddmyac total 15 th instalments
Inka padaledu
Maku padaledu
Maku padaledu
Valluru Maheswararao Enka padaladhu
Valluru Maheswararao jaggunaidu bodduru santakaviti vijayanagaram
Raledu
D.raghava reddy
valluru Maheswararao bodduru santakaviti vijayanagaram
No credit
padaledu
3692201386
No credit my account
Not credited
Maki padaledhu
Pm kisan amount vesthey vasthundhi raithu bharosha 2nd time vachey 2000padadhu
Raithulani elaney mosam chesthunaru
Rythu bharosa pmkisan raledu
Money lenappudu button nokkadam enduku
Ok
Maku paddai 2000.
Valluru Maheswararao bodduru santakaviti srikakulam
vijayanagaram
Valluru Maheswararao jaggunaidu bodduru srikakulam santakaviti vijayanagaram
Padaledu
పడలేదు
Pmkisan raledu sir
Padaledu enduku. Eppudu padathayi
Ekkada midhi
Naku inka rythu bharosa padaledu&pm kishan kuda
Inka Paadaledu rythu bharosa amount?
Payment not successful
Maku inka padaledhu
Payment not credited
Payment not created
Hi pmkisan still not created
Naku padaledu, emi cheyali
2023 raitu bharosa badaledu,
Padaledhu