ఏటా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. దీంతో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఈ నగదు ద్వారా జీవన భృతి లభిస్తుంది. ఒక్కో కుటుంబానికి దాదాపు రూ 10 వేల వరకు భృతి అందుతుంది. దీనితో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని కూడా మత్స్యకారులకు అందిస్తుంది.
మే నెలలో విడుదల కానున్న వైయస్సార్ మత్స్యకార భరోసా 2023-24 సంవత్సరానికి గాను టైం లైన్స్ మరియు గైడ్ లైన్స్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం నవశకం లో 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు. 25న ప్రాథమిక జాబితా, 30న తుది జాబితా విడుదల.మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ.. మేలోనే అమౌంట్ విడుదల.
ఇందుకు సంబందించిన పూర్తి గైడ్లైన్స్ మరియు టైం లైన్స్ కింద ఇవ్వబడ్డాయి.
YSR Matsyakara Bharosa 2023 Time lines
Description | Timeline |
---|---|
Video conference with all concerned field level officers along with GSWS team | 10th April 2023 (4.00 PM to 5.00 PM) |
Publicity on imposing marine fishing ban and date of enumeration | 10th -14th April 2023 |
Orientation to staff on enumeration at district/division level | 15th – 16th April 2023 |
Enumeration and data collection | 17th April 2023 |
Data verification and keep ready for Data entry | 18th -20th April 2023 |
Data entry in YSR Navasakam Portal | 20th-24th April 2023 |
Publication of list of preliminary beneficiaries in GSWS/RBKs for calling objections | 25th April 2023 |
Receiving objections at GSWS/RBKs on list published | 25th-27th April 2023 |
Redresses of objections | 28th -29th April 2023 |
Final data entry completion and generation of list | 30th April 2023 |
Taking approval of District Collector | 30th April 2023 |
eKYC of the approved data | 1St to 2nd May 2023 |
Distribution of relief to eligible crew through DBT (as per the calendar issued by Govt) | In the Month of May 2023 |
Leave a Reply