వైఎస్సార్ కళ్యాణమస్తు / షాది తోఫా కు సంబంధించి ముఖ్యమైన సూచనలు

వైఎస్సార్ కళ్యాణమస్తు / షాది తోఫా కు సంబంధించి ముఖ్యమైన సూచనలు
  1. వివాహం అయిన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి
  2. పెళ్లి కొడుకు/పెళ్లి కూతురు వారు ఎక్కడ నుండి దరఖాస్తు చేసుకున్న కానీ పెళ్లి కూతురు ఏ సచివాలయంకు MAP అయి ఉన్నారో ఆ సచివాలయం WEA/WWDS NBM లాగిన్ లో ENABLE అవుతాది కాబట్టి పెళ్లి కూతురు ఉన్న సచివాలయంలోనే దరఖాస్తు చేసుకుంటే WEA/WWDS తదుపరి వెరిఫికేషన్ కు సులువు అవుతుంది.
  3. పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి మరియు HH MAPPING లో ఉండి ఉండాలి మరియు ఇక్కడ మాత్రమే రైస్ కార్డ్ కలిగి ఉండాలి. ‼️
  4. అక్టోబర్ 1,2022 తర్వాత చేసుకునే వివాహాలకు మాత్రమే లబ్ధి పొందుతారు
  5. ప్రతి 3 నెలలకు ఒకసారి అర్హులు అయిన వారికి వారి బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమ చేస్తారు
  6. Ex:: ప్రతీ సంవత్సరం FEB/MAY/AUGUST/NOVEMBER నెలలో అమౌంట్ క్రెడిట్ అవుతాది.
  7. NBM WEBSITE లో DA/WEDPS LOGIN లో మాత్రమే APLPY చేయాలి
  8. పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు సచివాలయంకు వచ్చి BIO METRIC వేయాలి

కొత్త దరఖాస్తుకు అవసరం అయిన డాక్యుమెంట్స్

1️⃣ పెళ్ళి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క కుల ధృవీకరణ పత్రం.
(AP SEVA PORTAL ద్వారా జారీ చేసింది మాత్రమే)

2️⃣పెళ్ళి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం.
(AP SEVA PORTAL ద్వారా జారీ చేసింది మాత్రమే)

3️⃣పెళ్ళి కొడుకు మరియు పెళ్లి కూతురు యొక్క 10వ తరగతి pass certificate (HALL TICKET NUMBER ఎంటర్ చేయాలి)

4️⃣వివాహ ధృవీకరణ పత్రం (AP SEVA PORTAL ద్వారా APPLY చేసింది)

5️⃣వికలాంగులు అయితే SADAREM CERT కలిగి ఉండాలి మరియు ఏ castఅయినా కానీ వాళ్ళు అర్హులు(పెళ్ళికొడుకు/పెళ్లి కూతురు)

6️⃣WIDOW అయితే HUSBAND DEATH CERTIFICATE/WIDOW PENSION CARD/AFFIDAVIT

7️⃣ భవన నిర్మాణ కార్మికులు అయితే BOCWWB కార్డ్ ఉండాలి మరియు ఏ క్యాస్ట్ వారు అయిన అర్హులు.

Click here to Share

One response to “వైఎస్సార్ కళ్యాణమస్తు / షాది తోఫా కు సంబంధించి ముఖ్యమైన సూచనలు”

  1. Kanulakalva Rajesh Avatar
    Kanulakalva Rajesh

    My married

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page