ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా ఈ ఏడాది రెండో విడత కార్యక్రమం వాయిదా పడింది.
షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 8న నిర్వహించాల్సి ఉన్న ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.
వరద ప్రభావిత ప్రాంతాల సమీక్ష కారణంగా వాయిదా
ఆగస్టు 7 మరియు 8 తేదీలలో సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి మరియు కోనసీమ జిల్లాలలోని ఇటీవల వర్షాల భారిన పడిన వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించునున్నారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 8న షెడ్యూల్ చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా కార్యక్రమం వాయిదా పడినట్లు అయింది.
YSR Kalyanamasthu 2023 second phase got postponed
కొత్త డేట్ త్వరలో ప్రకటన [ YSR Kalyanamasthu Date to be announced shortly]
కళ్యాణమస్తు మరియు షాది తోఫా కి సంబంధించి కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఆగస్టు మూడో వారంలో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.
వైయస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా కి సంబంధించినటువంటి అన్ని స్టేటస్ లింక్స్ కింది పేజ్ ద్వారా చెక్ చేయండి.
Leave a Reply