YSR Cheyutha Scheme Ineligible Reasons & Solutions – YSR చేయూత 2022-23 పథకానికి అనర్హత కారణాలు – పరిష్కారాలు

YSR Cheyutha Scheme Ineligible Reasons & Solutions – YSR చేయూత 2022-23 పథకానికి అనర్హత కారణాలు – పరిష్కారాలు

Ineligible Reason : “సరియైన ఆదాయ ధృవీకరణ లేనందున.”

Solution : ఈ కారణం YSR CHEYUTHA వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత అన్నీ అర్హతలు వుండి Rice Card కలిగి వుంటే , అటువంటి లబ్ధిదారులకి DA/WEDPs login నందు “Not Having Rice Card” అనే reason తో grievence raise చెయ్యగలరు.

Ineligible Reason : “ఫీల్డ్ వెరిఫికేషన్ నందు తిరస్కరించ బడినది.”

Solution : DA/WEDPs login నందు  కొత్తగా YSR CHEYUTHA apply చేసిన  లబ్దిదారులకి సంబందించి WEA/WWDS/ MPDO/MC/ ED/ Collector గారికి కి సంబందించి login నందు Not Recommended (Reject) చేసిన వారికి “ఫీల్డ్ వెరిఫికేషన్ నందు తిరస్కరించబడినది” అనే reason తో ineligible చేయడం జరిగినది.

ఈ Reason తో ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే DA/WEDPS login నందు “Rejected During Field Verification” అనే reason తో grievence raise చెయ్యగలరు.

Ineligible Reason :  “సరియైన అర్హత లేనందున.”

Solution : ఎవరైనా లబ్ధిదారులని WEA/WWDS login నందు “HOLD” option లో ఏదైనా reason వలన hold గా update చేసిన లబ్ధిదారులని “సరియైన అర్హత లేనందున” అనే reason తో ineligible చేయడం జరిగినది.

ఈ reason తో ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే, అటువంటి వారికి NBM portal WEA/WWDs లాగిన్ నందు “Social Audit Remarks-UNHOLD” option నందు reason select చేసుకొని Un-hold చెయ్యగలరు.

Ineligible Reason : “OAP పెన్షన్ నందు లబ్ది పొందినారు.”

Solution : ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అర్హత కలిగి వుంటే, అటువంటి లబ్ధిదారులకి “Availed Any Other Govt Schemes” అనే reason select చేసుకొని grievence raise చెయ్యగలరు.

Ineligible Reason : “వయస్సు 60 సంవత్సరాలు కంటే ఎక్కువ / వయస్సు 45 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్నందున.”

Solution : ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే అటువంటి వారికి, ఆధార్ కార్డ్ /AUH నందు DOB check చేసి, Gramaward volounteer app నందు “Update eKYC” option ద్వారా HH mapping details update చేసిన తరువాత DA/WEDPs login నందు “AGE” అనే reason తో grievance raise చెయ్యగలరు.

Ineligible Reason : “మహిళలు కానందున.”

Solution :ఈ కారణం వలన ineligible అయిన లబ్ధిదారులలో ఎవరైనా లబ్ధిదారులు చేయూత పథకానికి అన్నీ అర్హతలు కలిగి వుంటే అటువంటి వారికి, ఆధార్ కార్డ్ నందు “Gender” details check చేసి, Gramaward volounteer app నందు “Update eKYC” option ద్వారా HH mapping details update చేసిన తరువాత DA/WEDPs login నందు “GENDER” అనే reason తో grievance raise చెయ్యగలరు.

NOTE :

చేయూత పథకానికి సంబందించి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC కొరకు BOP app నందు enbale చేయడం జరిగింది.Only last year beneficiaries enabled for EKYC Verification.No Need for new beneficiaries as they have already done at the time of application.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page