✤ Breaking: వైయస్సార్ చేయూత నాలుగో విడత అమౌంట్ విడుదల [YSR Cheyutha 2024 Pending amount Released]
☛ రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది మహిళల ఖాతాల్లో 5060.49 కోట్ల పెండింగ్ అమౌంట్ ను మే 18 2024 నుంచి జమ చేస్తోన్న ప్రభుత్వం. ఈ అమౌంట్ కి మార్చ్ 7 న ముఖ్యమంత్రి బటన్ నొక్కడం జరిగింది.
YSR Cheyutha Payment status కింది లింక్ ద్వారా చెక్ చేయండి
YSR Cheyutha Payment Status 2024 - ఆధార్ తో మీ వైస్సార్ చేయూత స్టేటస్ చెక్ చేయండి New
NBM GSWS [Select Scheme as YSR Cheyutha and Enter Aadar at UID]
Income Certificate Application Form - వైయస్సార్ చేయూత కొరకు న్యూ ఇన్కమ్ సర్టిఫికెట్ new
Caste Certificate Application Form - వైయస్సార్ చేయూత కొరకు న్యూ క్యాస్ట్ సర్టిఫికెట్ new
YSR Cheyutha 2023-24 Application Form new
YSR Cheyutha 2023-24 Field Verification Form new
Download Latest Beneficiary Outreach app - For Cheyutha EKYC New
Download BOP Cheyutha EKYC User manual - చేయూత EKYC యూసర్ మాన్యూవల్ New
Download cheyuthaApplication formClick here
మిస్ అయిన వారు మరలా అప్లై చేయవచ్చు.
చేయూత application form for spandana grevience. Download
చేయూత లో పేర్లు రాని వారు స్పందన లో గ్రీవెన్స్ పెట్టడానికి కావలసిన అర్జీ..
వైయస్సార్ చేయూత పూర్తి షెడ్యూల్Click here to download
జూన్ 22 న అమౌంట్ విడుదల
Download Cheyuta volunteer app 2.1 వైఎస్సార్ చేయూత యాప్ 2.1 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి New
This is for volunteers door to door survey..చేయూత యాప్ లాగిన్ కోసం
Get Aadhar update history online మీ ఆధార్ అప్డేట్ హిస్టరి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
కేవలం కొత్త లబ్ధిదారులకు మాత్రమే ఆధార్ అప్డేట్ హిస్టరీ అవసరం
ఈ పథకం ద్వారా ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / మైనారిటీ కులాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్ల వ్యవధిలో 75000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది..
⦿ నాలుగు సంవత్సరాల వ్యవధిలో 75,000 రూపాయల సహాయం మహిళా లబ్ధిదారునికి నాలుగు సమాన వాయిదాలలో రూ. సంవత్సరానికి 18750 రూపాయలు.
⦿ ఈ మొత్తాన్ని లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో బదిలీ చేస్తారు.
▣ SC, ST BC మైనారిటీ వర్గానికి చెందిన మరియు 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు.
▣ మొత్తం కుటుంబ ఆదాయం రూ. 10,000, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 / - రూపాయలు.
▣ కుటుంబం యొక్క మొత్తం భూమి 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి లేదా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి కలిపి మించరాదు.
▣ కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు
▣ కుటుంబానికి 4 వీలర్ (టాక్సీ, ఆటో, ట్రాక్టర్లు మినహాయింపు) ఉండకూడదు
▣ కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించకూడదు.
▣ పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేని కుటుంబం లేదా 750 అడుగుల కంటే తక్కువ నిర్మించిన ప్రాంతం.
అప్లికేషన్ కోసం అవసరమైన పత్రాలు:
⦿ చిరునామా రుజువు
⦿ ఆధార్ కార్డు
⦿ కుల ధృవీకరణ పత్రం
⦿ నివాస ధృవీకరణ పత్రం
⦿ వయస్సు రుజువు
⦿ బ్యాంక్ ఖాతా పాస్బుక్
⦿ ఫోటో
⦿ మొబైల్ నెంబర్
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్స్ డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి మొదలవుతుంది. సాధారణంగా మే జూన్ జూలై నెలల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వాలంటరీ తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరించి సచివాలయం వెల్ఫేర్ కి సమర్పిస్తారు. తర్వాత వాటిని నవశకం పోర్టల్ లో అప్ లోడ్ చేయడం జరుగుతుంది.
లబ్ధిదారుల వివరాలు సిక్స్ స్టెప్ validation లో పాస్ అయితే వారిని అర్హులుగా గుర్తించి పథకం ప్రారంభించిన రోజు అమౌంట్ జమ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని SERP MEPMA వారి పర్యవేక్షణలో చేస్తారు.
ఈ పథకానికి 60 ఏళ్లు దాటిన వారు లేదా 45 సంవత్సరం లోపు వారు అర్హులు కాదు.
ప్రభుత్వం నోటిఫై చేసిన సమయానికి ఈ ఏజ్ క్రైటీరియా అనేది పరిగణిస్తారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తుంది.
ఈ పథకానికి ఆరు దశల్లో ధ్రువీకరణ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ పథకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ మహిళలు మాత్రమే అర్హులు. కాపు మహిళలు లేదా ఈ బిసి లేదా ఓ సి మహిళలు ఇందుకు అర్హులు కాదు.
అయితే ఈ పథకానికి ఒంటరి మరియు వితంతు మహిళలు కూడా అర్హులు అవుతారని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.
New WhatsApp group for Govt schemes [only for public]: