వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం టైమ్ లైన్స్ విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ మహిళలకు 18,750 రూపాయలను ప్రతి ఏటా ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కి సంబందించి సెప్టెంబర్ లో విడుదల చేయనున్న అమౌంట్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తి టైం లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
వైఎస్సార్ చేయూత Timelines ఇవే?
కొత్త దరఖాస్తుల నమోదుకు చివరి తేదీ | |
కొత్త మరియు పాత ధృవీకరణకు (verification) చివరి తేదీ | 11 సెప్టెంబర్ 2023 |
తాత్కాలిక అర్హత మరియు పునః విడుదల ధృవీకరణ జాబితా | 13 సెప్టెంబర్ 2023 |
GSWS వద్ద అభ్యంతరాలు/ గ్రీవెన్స్‌లను స్వీకరించడం | సెప్టెంబర్ 13 నుండి 20 వరకు 2023 |
అర్హులైన లబ్ధిదారుల కోసం eKYC తీసుకోవడం | 14 సెప్టెంబర్ 2023 |
తుది జాబితా | 22 సెప్టెంబర్ 2023 |
అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం విడుదల (ప్రభుత్వం జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం) | చివరి వారం సెప్టెంబర్ 2023 |
8 responses to “వైఎస్ఆర్ చేయూత 2023 టైం లైన్స్ విడుదల”
వైఎస్ఆర్ చేయూత 2023 లిస్ట్ కం
Ysr cheyutha release date 2023
I have second hand car , we are not eligible to get Y S R Cheyuta
Sir ysr cheyutha new application ki budaga jangam cast adugutundi sir certificate number adugutundi sir please send this message ap government.
Kothaga aply cheyataniki inka time vunda plz sir
Hyv
[…] ఇది చదవండి: వైయస్సార్ చేయూత టైం లైన్స్ విడుదల […]
కుల సర్ట్పికట్ లేక మా కుతంభాలకు సంబంగించి 5 గురికి ఈ పథకం రావడంలేదు జై జగనన్న7