వాలంటీర్లు Why Andhra Pradesh needs Jagan? సర్వేను చేయు విధానం , రిపోర్ట్

వాలంటీర్లు Why Andhra Pradesh needs Jagan? సర్వేను చేయు విధానం , రిపోర్ట్

Why Andhra Pradesh needs Jagan? సర్వేను వాలంటీర్లు Beneficiary Outreach Program (BOP) యాప్ లో చేయాల్సి ఉంటుంది. సచివాలయం లో  సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు ఆవిష్కరణ పూర్తి అయినా మరుసటి రోజు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుంది. ప్రారంభించిన రోజు నుంచి వారం రోజులపాటు ఈ సర్వే వాలంటీర్లు చేయాల్సి ఉంటుంది. రోజుకు కేవలం 15 కుటుంబాలకు మాత్రమే సర్వే చెయ్యాలి.

Why Andhra Pradesh needs Jagan ? వాలంటీర్లు సర్వే చేయు విధానము 

Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన Beneficiary Outreach Program (BOP) లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.

Step 2 : ఓపెన్ చేసిన తరువాత వాలంటరీ యొక్క 12 అంకెల ఆధార నెంబర్ ఎంటర్ చేసి Biometric లేదా Face లేదా Irish ద్వారా లాగిన్ అవ్వాలి.

Step 3 : Home Page లో “Why Andhra Pradesh needs Jagan?” అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.

Step 4 : వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడిని సెలెక్ట్ చేసుకుంటే వాలంటీర్ పరిధిలో ఉన్న హౌస్ హోల్డ్ వివరాలన్నీ కూడా చూపిస్తుంది. ఎవరికి సర్వే చేయాలో వారి కుటుంబ పెద్ద పేరును సెలెక్ట్ చేసుకున్నట్లయితే వివరాలతో కూడిన Display ఓపెన్ అవుతుంది.

Step 5 : House Hold Details అనగా Head of House Hold Name, Head of House Hold Id వివరాలు display అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే…బుక్లెట్ కుటుంబ సభ్యులకు అందించారా? అన్నే ప్రశ్నకి yes మరియు No అన్నే option లు ఉంటాయి, ఈ ప్రశ్నకి సంబంధించిన optionని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

Step 6 : ఇక్కడ Witness ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Ekyc చేయాలి.

Step 7 : Biometric లేదా Face లేదా Irish ద్వారా Ekyc పూర్తి అయిన తరువాత Volunteers యొక్క ఆధార్ నెంబర్ తో Authentication చేయవలసి ఉంటుంది.

Step 8 : Authentication పూర్తి అయిన తర్వాత Data Saved Successfully అనే సందేశం వచ్చినట్టయితే పూర్తి అయినట్టు. ఆ విధంగా క్లస్టర్ పరిధిలో రోజుకు 15 హౌస్ హోల్డ్ లను పూర్తి చేయవలసి ఉంటుంది.

Note : సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డు కార్యక్రమం అవ్వని సచివాలయ వాలంటీర్లు పై ఆప్షన్ ను ఓపెన్ చేసినట్లయితే కింద చూపిన విధంగా మెసేజ్ చూపిస్తుంది. వారికి సర్వే అనేది జరగదు. కేవలం ఎక్కడ అయితే సంక్షేమ పథకాల ప్రదర్శన బోర్డుల కార్యక్రమం పూర్తి అవుతుందో వారికి మాత్రమే ఓపెన్ అవుతుంది.

Click here to Share

2 responses to “వాలంటీర్లు Why Andhra Pradesh needs Jagan? సర్వేను చేయు విధానం , రిపోర్ట్”

  1. POTU SREENU Avatar
    POTU SREENU

    I want rationcard

  2. LathifLathif Avatar
    LathifLathif

    LathifLathif

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page