STEP 1: ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ని సందర్శించండి

STEP 2: వెబ్సైటు ఓపెన్ అయ్యాక మీ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

STEP 3: ఒక వేళ అకౌంట్ లేక పోతే ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ , పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

STEP 4: అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత… అందులో అడిగే మీ వివరాలను నమోదు చేసీన తర్వాత లాగిన్ id క్రియేట్ అవుతుంది.

STEP 5: లాగిన్ అయిన తర్వాత.. EPIC Download ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఓటర్ ID మరియు స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి

STEP 6: క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చెయ్యండి
STEP 7: ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత e-EPIC ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది.
STEP 8: ఆప్షన్ పైన క్లిక్ చేస్తే, ఓటర్ ఐడీ పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది.
Leave a Reply