Volunteer Seva Awards: తూర్పు గోదావరి కొవ్వూరు సేవా లిస్ట్ విడుదల

Volunteer Seva Awards: తూర్పు గోదావరి కొవ్వూరు సేవా లిస్ట్ విడుదల

ప్రతి ఏటా గ్రామ వాడు వాలంటీర్లకు సేవ అవార్డులు ప్రదానం చేస్తున్న ప్రభుత్వం, ఈ ఏడాది కూడా ఏప్రిల్ 14వ తేదీన గ్రామ వార్డు అవ్వాలంటే సన్మానం మరియు నగదు పురస్కారాలను అందించనుంది.

ఇందులో భాగంగా ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది.

అనంతరం నెల రోజులపాటు ఈ కార్యక్రమం జిల్లాలో మరియు ప్రాంతాలవారీగా కొనసాగనుంది.

ఏప్రిల్ 14వ తేదీ ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కొవ్వూరు డివిజన్ కి సంబంధించి సేవా మిత్ర, సేవ రత్నా, సేవ వజ్రా అవార్డులకు ఎంపికైనటువంటి వాలంటీర్ల జాబితా ముందుగా విడుదలైంది.

పూర్తి లిస్ట్ కింద చెక్ చేయండి

మిగిలిన జిల్లాలకు సంబంధించిన పూర్తి లిస్ట్ త్వరలో విడుదల కానుంది.. విడుదల అయినటువంటి అన్ని లిస్ట్ కింది లింక్ లో మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు.

You cannot copy content of this page