Breaking: 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2023 : వాలంటీర్లకు సేవా పురస్కారాల కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి. ఇప్పటివరకు 24 జిల్లాల సేవా మిత్ర, రత్న, వజ్ర లిస్ట్ విడుదల..లిస్ట్ ను కింది లింక్స్ లో డౌన్లోడ్ చేసుకోగలరు.
𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 2023 :రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,719 మంది వాలంటీర్స్ కు 243.34 కోట్లు నగదు పురస్కారాలు అందిస్తున్న ప్రభుత్వం. జిల్లాల వారీగా అవార్డులకు ఎంపికైన వాలంటీర్ల లిస్ట్స్ అన్ని కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Grama volunteer awards 2023 - District wise Grama Ward Volunteer Seva Awards list available below to donwnload