Vidya Deevena Payment Status 2023 – విద్యా దీవెన అమౌంట్ విడుదల.. పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి ఇలా

vidya deevena payment status 2023

జగనన్న విద్యా దీవెన జనవరి – మార్చ్ నాల్గొవ త్రైమాసికానికి సంబందించిన అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం నేడు జమ చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పర్యటన లో భాగంగా 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో 703 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ సీఎం అమౌంట్ ను జమ చేశారు.

Jagananna Vidya Deevena Payment Status 2023 – Step by step process to check the status is given below. విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి ఇలా

కింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి స్టెప్ 1 లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్టేటస్ చేసుకోగలరు.

STEP 1: Jnanabhumi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

STEP 2 : హోమ్ పేజీ లో లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి

studybizz

STEP 3 : మీ లాగిన్ డిటైల్స్ ఎంటర్ చేసి, captcha code ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చెయ్యాలి.

studybizz

STEP 4 : సైడ్ మెనూ లో VIEW/ PRINT SCHOLORSHIP APPLICATION STATUS ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి

studybizz

STEP 5 : ఏ విద్య సంవత్సరానికి పేమెంట్ స్టేటస్ చెక్ చెయ్యాలో, ఆ సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. 2023 కి సంబందించి ప్రస్తుతం మూడో త్రైమాసికం అనగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 2022 ఎంచుకోవాలి

studybizz

STEP 6 : క్లిక్ చేసిన తరువాత కిందికి స్క్రోల్ చేయండి. RTF దగ్గర మీ విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ చూపిస్తుంది. ఏడాదికి నాలుగు విడతల్లో మీ సాంక్షన్ అమౌంట్ ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే మీ ఫీజ్ అమౌంట్ లో 1/4 వంతు ప్రతి విడత విడుదల చేస్తుంది.

studybizz

Note: స్టేటస్ Approved అని ఉంటె మీకు అమౌంట్ పడుతుంది అయితే సంబంధిత స్టేటస్ success గా మారడానికి 1 లేదా రెండు రోజులు పెట్టె అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎలిజిబుల్ ఉంటె బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి.

పాస్వర్డ్ మరిచిపోతే లేదా కొత్తగా రిజిస్టర్ అవ్వాలంటే ఈ విధంగా చేయండి

STEP 1: Forgot Password లింక్ పై క్లిక్ చేయాలి.

studybizz

STEP 2 : లింక్ ఓపెన్ చేసి “Select Your Identity – Student” అని సెలెక్ట్ చేసి , ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , Get “Verification Code” క్లిక్ చేస్తే మీకు “OTP” వస్తుంది.

studybizz

STEP 3: OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ Create చేసుకోవాలి.

studybizz

కొత్త పాస్వర్డ్ క్రియేట్ అయ్యాక లాగిన్ అయ్యి పైన ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయ్యి, స్కాలర్షిప్ , Fee Reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

Note : RTF అనే చోట మీ విద్యా దీవెన డీటెయిల్స్ ఉంటాయి , MTF అంటే వసతి దీవెన


missedcal ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవడానికి కింది లింక్ పై క్లిక్ చేయండి

విద్యా దీవెన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మరియు లింక్స్ కొరకు కింది లింక్ ఫాలో అవ్వండి

Click here to Share

5 responses to “Vidya Deevena Payment Status 2023 – విద్యా దీవెన అమౌంట్ విడుదల.. పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి ఇలా”

  1. Kausar Jahan Avatar
    Kausar Jahan

    Please release our Vidya deevena payment of pg session,batch 2020

  2. Vidya Deevena Amount Released : జగనన్న విద్యా దీవెన అమౌంట్ ను విడుదల చేసిన ప్రభుత్వం.స్టేటస్ ఇలా చెక్ చేయండి – GOVERNMENT SCH

    […] […]

  3. A ravindra Avatar
    A ravindra

    No payment

  4. A ravindra Avatar
    A ravindra

    Ravindra

  5. Prashanthi Avatar
    Prashanthi

    No payment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page