వాలంటీర్ సేవా అవార్డుల అమౌంట్ మీకు జమ అయ్యిందా?

వాలంటీర్ సేవా అవార్డుల అమౌంట్ మీకు జమ అయ్యిందా?

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా గత మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం సేవ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరుసగా నాలుగో ఏడాది కూడా గ్రామ వార్డు వాలంటీర్ల కు సేవా అవార్డులను అందించనున్న ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15 న లాంఛనంగా గుంటూరు లో ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ అమౌంట్ ఎంత మంది వాలంటీర్లకు జమ అయ్యిందో పూర్తిగా వివరాలు లేవు. మీకు మీ వాలంటీర్ అవార్డులకు సంబందించిన నగదు జమ అయ్యిందో లేదో కింది పోల్ ద్వారా తెలియ జేయండి.

వాలంటీర్ సేవా అవార్డుల అమౌంట్ మీకు జమ అయ్యిందా?

[TS_Poll id=”31″]

మీకు ఏ అవార్డు వచ్చింది?

[TS_Poll id=”32″]

ఇప్పుడు వరకు విడుదలైనటువంటి గ్రామ వార్డ్ వాలంటీర్ సేవా అవార్డుల లిస్ట్ కింది లింక్ లో చెక్ చేయండి

You cannot copy content of this page