గడిచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వంటి వివరాలను తెలుపుతూ ప్రతి ఇంటికి 2 పేజీల ముఖ్యమంత్రి లేఖను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ లేఖను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాలంటీర్లు తమ క్రైస్తవ పరిధిలోని ప్రతి హౌస్ హోల్డ్ ను సందర్శించి మొబైల్ యాప్ తీసుకొని ప్రతి ఇంటికి రెండు పేజీల ముఖ్యమంత్రి లేఖను అందించాల్సి ఉంటుంది.
ఈ సర్వే మార్చి 7 మధ్యాహ్నం వైయస్సార్ చేయూత పథకం అమౌంట్ విడుదల అయిన తర్వాత ప్రారంభం కానుంది. ఈ సర్వే మార్చి 10 వ తేది వరకు కొనసాగుతుంది.
ఈ సర్వేకు సంబంధించి సచివాలయాలలోని వాలంటీర్లకు మార్చి 6 మరియు 7వ తారీకులలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ సర్వే కి సంబంధించి సర్వేచేయు విధానం, సర్వే రిపోర్ట్ మరియు సర్వేకు ఉపయోగపడే ముఖ్యమైన యాప్ తదితర వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
Cheppadante Chestadante Latest Updates
- నేటి నుండి వాలంటీర్ల ద్వారా చెప్పాడంటే చేస్తాడంతే సర్వే
- వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశం కలిగిన లేఖలను అందించాలి
- వాలంటీర్లు తమ క్లస్టర్ పరిధిలో ప్రజలకు పంపిణీ చేసే సమయంలో ఇంట్లో ఎవరైనా ఒకరి చేత eKYC తీసుకోవాలి.
Distribution of Two 2 Page Letter (Cheppadante Chestadante) Timeline
03 మార్చి 2024 | RDO వారి నుండి MPDO / MC వారు మెటీరియల్ తీసుకోవడం. |
07 మార్చి 2024 | MPDO / MC వారి నుండి సచివాలయాలకు మెటీరియల్ పంపించడం. |
06 మార్చి నుండి 07 మార్చి వరకు | వాలంటీర్లకు ట్రైనింగ్ |
08 మార్చి నుండి 10 మార్చి వరకు | వాలంటీర్లు ఇంటింటికి లెటర్లను పంపిణీ |
Distribution of Two 2 Page Letter (Cheppadante Chestadante) Volunteer Responsibilities – గ్రామ వార్డ్ వాలంటీర్ల విధులు
- సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి నుండి మెటీరియల్ తీసుకోవటం.
- మార్చి 6 నుండి 7 లోపు సచివాలయం లొ జరిగే ట్రైనింగ్ కు హాజరు అగుట.
- క్లస్టర్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వారు అందుకున్న లబ్దిని తెలియజేస్తూ 2 పేజీ ల లెటర్ ను అందుంచాలి. ఇస్తునప్పుడే ఇంట్లో ఎవరో ఒకరి eKYC తీసుకోవాలి.
- వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మాటలాడుతూ పొందినటువంటి లబ్ధి కోసం పూర్తిగా తెలియజేయాలి.
- ప్రస్తుతం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై ప్రజల నుండి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.
- మార్చ్ 8న సర్వే మొదలుపెట్టి మార్చి 10 లోపు సర్వేను పూర్తి చేయాలి.
Distribution of Two 2 Page Letter (Cheppadante Chestadante) Panchayat Secretary / Ward Admin Secretary Responsibilities : పంచాయతీ కార్యదర్శి (PS) / వార్డ్ అడ్మిన్ సెక్రటరీ (WAS) విధులు:
- MPDO / MC వారి నుండి మెటీరియల్ తీసుకోవాలి.
- BOP యాప్ లొ ఎన్ని లెటర్ లు తీసుకున్నారు నమోదు చేయాలి.
- వాలంటీర్ వారీగా మెటీరియల్ను సపరేట్ చేసి
- సంబంధిత వాలంటీర్లకు మెటీరియల్ అందజేయాలి.
- ప్రతి వాలంటీర్ కు సచివాలయ సిబ్బందితో ట్యాగ్గింగ్ చేయాలి.
- టైం లైన్ ప్రకారం పంపిణీ పూర్తి అయ్యేలా చూసుకోవాలి.
Distribution of Two 2 Page Letter (Cheppadante Chestadante) Sachivalayam Employees Responsibilities : సచివాలయ సిబ్బంది విధులు:
- ట్యాగింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ మానిటరింగ్ చేయాలి.
- టైం లైన్ ప్రకారం త్యాగ్గింగ్ చేయబడిన వాలంటీర్ల పంపిణీ ప్రక్రియ పూర్తి అయ్యేలా మరియు eKYC అన్నియు పూర్తి అయ్యేలా చూసుకోవాలి.
- మైగ్రేషన్ మరియు డెత్ రిపోర్టులను సర్వే అయిన తర్వాత సిద్ధం చేసుకోవాలి.
వాలంటీర్లు పంపిణీ చేయు సమయంలో మొబైల్ యాప్ లో eKYC తీసుకునే విధానం :
ముందుగా గ్రామ లేదా వార్డు వాలంటీర్లు సచివాలయంలో కింద తెలిపిన లెటర్లను మీ మీ గ్రామా / వార్డు సచివాలయాలు నుండి తీసుకోవాలి.లెటర్ లొ కుటుంబ పెద్ద పేరు, చిరునామా, సచివాలయం పేరు ఉంటాయి.
Step 1 : ముందుగా కొత్తగా అప్డేట్ అయిన Beneficiary Outreach App కింద లింక్డౌ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి .
Step 2 : Login పేజీ లో వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి టిక్ చేసి Biometric / Irish / Face ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి .
Step 3 : Home Page లో HCM Letter Acknowledgement ( Final Year – Total Benefits Details ) అనే ఆప్షన్ పై టిక్ చేయాలి .
Step 4 : Select Cluster ID వద్ద వాలంటీర్ క్లస్టర్ ఐ డి ను ఏంచోకోవాలి . క్లస్టర్ లో ఉన్న అందరి పేర్ల లిస్ట్ చూపిస్తుంది .లబ్ధిదారుని పేరు , లబ్ధిదారుని ఆధార్ నెంబర్ , హౌస్ హోల్డ్ ఐ డి నెంబర్ చూపిస్తాయి .
Step 5 : లెటర్ ఎవరి కి ఇచ్చి eKYC తీసుకోవాలో వారి పేరు ను ఎంచివాలి . ఇంట్లో అందుబాటులో ఉండే వారి పేరు ఎంచువాలి . వారి eKYC తీసుకోవాలి .
Step 6 : మొత్తం 4 ప్రశ్నలు అడుగుతుంది .
ప్రశ్న 1 : జగనన్న ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను రాబోయే ఐదేళ్లు కూడా కొనసాగిస్తుంది. ఇది జగనన్న మాట. మీకు, మీ కుటుంబానికి ఈ పథకాలతో మంచి జరిగిందనుకుంటున్నారా?
ప్రశ్న 2 : జగనన్న ప్రభుత్వం మీ ఇంటివద్దకే సేవలందించేందుకు ప్రవేశపెట్టిన గ్రామ/వార్డు వాలంటీర్లను, సచివాలయాల వ్యవస్థను మున్ముందు కూడా కొనసాగిస్తుంది. ఇది జగనన్న మాట. ఈ వ్యవస్థ వల్ల మీకు మంచి జరిగిందనుకుంటున్నారా?
ప్రశ్న 3 : మన ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న సురక్ష, నాడు నేడు పాఠశాలలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటుంది. ఇది జగనన్న మాట. ఈ కార్యక్రమాలతో మీరు, మీ కుటుంబం ప్రయోజనాలు పొందారా?
ప్రశ్న 4 : జగనన్న నవరత్నాలు. ఇతర అన్ని పథకాలు ఇలాగే కొనసాగేందుకు, జగనన్నకు మద్దతు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
HCM message :
- మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులతో ఈ ఐదేళ్లు మీ బిడ్డ మీ ఊర్లోనూ మీ ఇంట్లో ఏమి మేలు చేశాడన్నది మీ కళ్లముందే కనిపిస్తోంది. ప్రతీ గ్రామానికి, ప్రతీ పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం. మీ బిడ్డ పాలనలో మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. (చదివి వినిపించండి)
అన్ని పప్రశ్నలు ప్రజలకు విమీపించి వారి నుంచి వచ్చే సమాధానం అవును / కాదు లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి .
Step 7 : చివరగా ముందు సెలెక్ట్ చేసుకున్న వారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి eKYC Biometric / Irish / Face ఆప్షన్ ద్వారా eKYC పూర్తి చేయాలి .
వాలంటీర్ల సర్వే రిపోర్ట్ :
PS / WAS Acknowledgement of Number of HCM letters received by the Secretariat
Step 1 : ముందుగా కింద ఇవ్వబడిన లింక్ ద్వారా కొత్తగా అప్డేట్ అయిన Beneficiary Outreach App డౌన్లోడ్ చేసుకోవాలి .
Step 2 : PS / WAS వారి యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి, ఆధార్ Authentication ద్వారా Beneficiary Outreach App లాగిన్ అవ్వాలి .
Step 3 : Beneficiary OutReach App లాగిన్ అయిన తరువాత ఈ కింద విధంగా స్రీన్ కనిపిస్తుంది .
Step 4 : మీరు Home స్రీన్ లో HCM Letter Received Status (Final year -Total Benefits Details) మీద క్లిక్ చేసిన తరువాత, మీకు ఈ కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .
Step 5 : ఇక్కడ మీరు Secretariat Code ని select చేసుకునుంటే మీకు కింద విధంగా కింద విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .
Step 6 : ఇక్కడ
- Secretariat Code,
- Number of HouseHolds,
- Number of HCM Letters Received upto Today,
- Number of HCM Letters Received Now,
- Date of Received .
వివరాలు Display అవుతాయి.
ఇక్కడ Number of HCM Letters Received Now కి సంబందించి HCM Letters కౌంట్ ని enter చేయవలసి ఉంటుంది. Date of Received కి Date ని select చేసుకున్న తరువాత submit button ని click చేస్తే Data Saved Successfully అని మెసేజ్ Display అవుతుంది.